స్లీవ్ లెస్ కట్ మరీ అంత క్రిందకా.. రష్మీ యద అందాలకు పిల్లగాలికి కూడా వెర్రెక్కినట్లుంది!
యాంకర్ రష్మీ అందం రోజురోజుకూ పెరుగుతుండగా, తగ్గుతుందా అంటే సందేహమే. అందాన్ని తిని బ్రతికేస్తుందేమో కానీ... రష్మీ యంగ్ ఏజ్ నుండి టీనేజ్ కి వస్తున్నట్లు ఉంది.
30ప్లస్ లోకి వెళ్లినా రష్మీ మేని ఛాయ మాత్రం పున్నమి చంద్రుడు వలె వెలిగిపోతుంది. మెరిసిపోతున్న రష్మీ చర్మ సౌందర్యం ఆమె అభిమానవుల మతిపోగొడుతోంది.
తాజాగా రష్మీ పింక్ స్లవ్ లెస్ లాంగ్ ప్రాక్ లో ముస్తాబై అందరి మనసులు దోచేశారు. రష్మీ అందానికి పిల్లగాలికి కూడా మతిపోయిందేమో... ఆటలాడుతూ చిలిపి పనులు చేసింది.
అదిరిపోయే డ్రెస్ లో రష్మిక అందాలు రెట్టింపు కాగా, ఆమె కొంటె చూపు మరింత రెచ్చగొట్టేలా ఉంది.
రష్మీ గ్లామర్ చూస్తుంటే, మరింత కాలం బుల్లితెరను ఏలడం ఖాయం అనిపిస్తుంది.
సరైన బ్రేక్ రాలేదు కానీ రష్మీ.. స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఏలాల్సింది. అందం ఉన్నా... అదృష్టం మాత్రం ఆమెకు కలిసి రాలేదు.
రష్మీ హీరోయిన్ గా అనేక చిత్రాలలో నటించగా ఒక్కటి కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. అది రష్మీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
అయితే బుల్లితెరపై మాత్రం రష్మీ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. ఢీ, జబర్ధస్త్ వంటి సక్సెస్ ఫుల్ షోలు ఆమె చేతిలో ఉన్నాయి.