ఎవరన్నారు సమంతకు పెళ్లయిందని... ఆమె ఇంకా టీనేజ్ బేబీనే!

First Published Dec 23, 2020, 10:27 AM IST

లక్కీ లేడీ సమంత ట్రెండీ అవుట్ ఫిట్ లో క్యూట్ ఫోజులతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. సమంత ఇంస్టాగ్రామ్ వీడియో నెట్టింటో హల్చల్ చేస్తుంది.

సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ కేకపుట్టిస్తుంది. డిఫరెంట్ స్టైల్స్ ఉన్న దుస్తులు ధరించిన సమంత హాలీవుడ్ హీరోయిన్స్ ని తలపించారు.

పర్ఫెక్ట్ టోన్డ్ బాడీకి చక్కగా సూట్ అయ్యే డిజైనర్ వేర్ ధరించి అద్బుతమైన వీడియో చేశారు. ఈ బట్టలను నేను ఇష్టపడుతాను.. కానీ ధరించలేను అంటూ ఆ వీడియోలో సమంత చెప్పారు.

ఆ డ్రెస్ లలో సమంతను చూసిన ఎవరైనా ఆమెకు పెళ్లి అయ్యిందంటే నమ్మరు. సమంత టీనేజ్ గర్ల్ గా సో యంగ్ గా ఉన్నారు.

దుస్తుల విషయంలో సమంత తనకు నచ్చినట్లు ఉంటారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చిన బట్టలు ధరిస్తారు.

ఆఫ్ స్క్రీన్ లో సమంత ధరించిన బట్టలు అనేక మార్లు విమర్శల పాలయ్యాయి. వేడుకలకు సమంత ట్రెండీ వేర్ లో హాజరు అవుతారు.

ఇక సమంత అందాలకు కారణం ఫిట్నెస్ పై ఉన్న శ్రద్దే. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగిన సమంత యోగాలు, వ్యాయమం ద్వారా బాడీని ఫిట్ గా ఉంచుతారు.

ఇక కెరీర్ గురించి మాట్లాడితే సమంత సినిమాలు తగ్గించారు. తెలుగులో ప్రస్తుతం సమంత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

ఐతే హోస్ట్ గా సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోకి మంచి ఆదరణ దక్కుతుంది.

ఇక సమంత డిజిటల్ ఎంట్రీ త్వరలో కానుంది. ఆమె నటించిన ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదల కానుంది.

ఈ సిరీస్ లో సమంత పాకిస్థానీ అమ్మాయిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారట.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?