అందాల ఆరబోతకు చదువుని పక్కన పెట్టిన బాలీవుడ్‌ భామలు

First Published 22, Oct 2020, 5:16 PM

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న భామలు చదువు విషయంలో వెనకబడ్డారు. అందాలు ఆరబోసేందుకు స్టడీస్‌ని మధ్యలోనే వదిలేశారు. మరి ఆ భామలెవరో ఓ లుక్కేద్దాం.

సినిమాకి, చదువుకు సంబంధం లేదు. ఎంతో కొంత చదువుకుంటే సరిపోతుంది. సినిమాకి కావాల్సింది కళ. ఆకట్టుకునే రూపం. నటన, సాంకేతిక అంశాలపై పట్టు, మక్కువ అవసరం. ఇవి ఉంటే ఏం చదువుకున్నారనేది ఎవరూ పట్టించుకోరు. దీంతో చదువుపై పెద్దగా దృష్టి పెట్టరు. వీటిని పరిగణలోకి తీసుకుని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు బాలీవుడ్‌ లో అందాలు ఆరబోసేందుకు చదువులను పక్కన పెట్టేశారు.

దీపికా పదుకొనె.. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌. హీరోయిన్లలో తనకంటే టాప్‌ మరెవ్వరూ లేరని చెప్పొచ్చు. ఆమె సినిమాల్లోకి రాకముందు మౌంట్ కార్నెల్‌ కాలేజ్‌లో ఇంటర్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఆర్ట్స్ గ్రూప్‌లో డిగ్రీ వేసింది. కానీ సినిమాల్లోకి రావడంతో దాన్ని మధ్యలోనే వదిలేసింది.

ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం గ్లోబల్‌ బ్యూటీగా రాణిస్తుంది. గ్రాడ్యూయేషన్‌ కోసం ప్రియాంక ముంబయిలోని జై హిందీ కాలేజ్‌లో క్రిమినల్‌ సైకాలజీలో జాయిన్ అయ్యారు. మోడలింగ్‌లోకి రావడంతో చదువునే ఆపేశారు. దాన్ని ఇప్పటికే పూర్తి చేయలేదు.

ఐశ్వర్యా రాయ్‌.. మాజీ మిస్‌ వరల్డ్. తను కూడా ముంబయిలోని జై హిందీ కాలేజ్‌లో ఆర్కిటెక్చర్‌ కోర్స్ లో చేరారు. మోడలింగ్‌లో రాణించడంతో దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. మోడలింగ్‌లో అగ్ర స్థానానికి చేరుకున్నారు.

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ చిన్నప్పుడు డాక్టర్‌ కావాలనుకుంది. కానీ విధి యాక్టర్‌ చేసింది. మెడిసిన్‌ కోసం ప్రిపేర్‌ కూడా అయ్యింది. ఉన్నట్టుండి మోడలింగ్‌లోకి ఎంటరయ్యింది. అంతే స్టడీకి గుడ్‌బై చెప్పేసింది.

కత్రీనా కైఫ్‌.. బాలీవుడ్‌లో కమర్షియల్‌ స్టార్‌ హీరోయిన్‌. గ్లామర్‌, అభినయం ఆమె సొంతం. స్టార్‌ హీరోయిన్‌గా అగ్ర తారలందరితోనూ రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ స్కూల్‌ వరకు అడపాదడపా వెళ్ళింది. ఆ తర్వాత కాలేజ్‌ ముఖమే చూడలేదు. గ్లామర్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగింది.

బాలీవుడ్‌ బేబో కరీనా కపూర్‌ ప్రస్తుతం సైఫ్‌ అలీ ఖాన్‌ భార్య రాజభోగాలు అనుభవిస్తుంది. అదే సమయంలో ఈ భామ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో సమ్మర్‌ స్కూల్‌ కోసం చేరింది. ఆ తర్వాత ముంబయిలో గవర్నమెంట్‌ లా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ కోసం చేరింది. దాన్ని మధ్యలోనే ఆపేసింది.

సోనమ్‌ కపూర్‌.. బాలీవుడ్‌లోకి గోల్డెన్‌ స్ఫూన్‌తో ఎంట్రీ ఇచ్చిన భామ. తండ్రి అనిల్‌ కపూర్‌ స్టార్‌ హీరో కావడంతో సోనమ్‌ లైఫ్‌ హాయిగా సాగిందనే చెప్పాలి. సినిమా ఎంట్రీ కూడా అలానే సాగింది. కానీ తనకంటూ ఓ స్పెషల్‌ ఐడెంటిటీని ఏర్పర్చుకుంది. ఈ భామ కూడా గ్రాడ్యూయేషన్‌ నే పూర్తి చేయలేదు. యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్ లండన్‌లో గ్రాడ్యూయేషన్‌ కోసం ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్ కోర్స్ లో చేరింది. వారి ఫ్యామిలీ ఇండియాకి రావడంతో దాన్ని ఇక్కడ ముంబాయిలోని యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయికి మార్చుకుంది. కానీ దాన్ని మధ్యలోనే వదిలేసింది.

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించి ఇప్పుడు అజయ్‌ దేవగన్‌ భార్యగా ఉన్న కాజోల్‌ సైతం గ్రాడ్యూయేట్‌ పూర్తి చేయలేదు. ఆమె స్కూలింగ్‌ వరకే కంప్లీట్‌ చేసి సినిమాల్లోకి వచ్చింది. `దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే` వంటి సూపర్‌ హిట్‌ సినిమాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఫిదా చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్లలో అలియా భట్‌ ఒకరు. ప్రముఖ దర్శకుడు మహేష్‌ భట్‌ తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా సినిమాల్లోకి రాకముందు స్కూల్‌ ఎడ్యూకేషన్‌ వరకు పూర్తి చేశారు. గ్రాడ్యూయేట్‌ జాయిన్‌ అయ్యారు. 18ఏళ్ళకే సినిమాలో నటించే అవకాశం రావడంతో కాలేజ్‌ని మధ్యలోనే ఆపేశారు.

loader