టెర్రరిస్ట్ గా సమంత సూపర్ సక్సెస్... ఎంట్రీతోనే బాలీవుడ్ మైండ్ బ్లాక్ చేసిన సూపర్ లేడీ!

First Published Jun 4, 2021, 8:41 PM IST

ఓటిటి సిరీస్లలో ఫ్యామిలీ మాన్ ఓ సెన్సేషన్. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. దర్శకత్వ ద్వయం రాజ్&డీకే అద్భుతం చేయగా, ఫ్యామిలీ మాన్ సిరీస్ వారికి మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఈ సిరీస్ కి కొనసాగింపుగా తెరకెక్కింది ఫ్యామిలీ మాన్ 2.