ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోలు
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఫేస్ బుక్ లో మన టాలీవుడ్ తారల చాలా మందే ఉన్నారు. అందులో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన సెలబ్రీలపై ఓ లుక్కేద్దాం పదండి.
ప్రభాస్ 10మిలియన్ ఫాలోవర్స్
బాలకృష్ణ :0.9మిలియన్
నాగార్జున అక్కినేని: 2.1మిలియన్
మనోజ్ మంచు: 1 మిలియన్
రామ్ చరణ్ : 4.9మిలియన్
రానా: 3.7మిలియన్
నాని: 4.7మిలియన్
బెల్లంకొండ శ్రీనివాస్ : 0.3మిలియన్
విజయ్ దేవరకొండ:1 మిలియన్
వెంకటేష్ 1.7 మిలియన్
మంచు విష్ణు: 1.6మిలియన్
అఖిల్:1.5మిలియన్
అల్లు అర్జున్: 12మిలియన్
నాగచైతన్య: 0.5మిలియన్
అల్లు శిరీష్:1.1మిలియన్
వరుణ్ తేజ్ 1.02మిలియన్
సాయి ధరమ్ తేజ్:0.5మిలియన్
జూనియర్ ఎన్టీఆర్:3.1మిలియన్
మహేష్ బాబు: 5.2మిలియన్