ఎగసిపడుతున్న యవ్వనాలు, నాటునడుమందాలతో ఈషారెబ్బ హాట్ షో..
తెలుగు హీరోయిన ఈషా రెబ్బ రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈషా అందాలకు ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. నెట్టింట ఇంత హాట్ గా కనిపిస్తున్న ఈబ్యూటీకి.. సిల్వర్ స్క్రీన్ పై మాత్రం పెద్దగా అవకాశాలు రావడంలేదు.
తెలుగు అందం ఈషా రెబ్బ.. రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో ఆమె రీసెంట్ గా అప్ లోడ్ చేసిన హాట్ ఫోటోస్ కు.. ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈషా ఫాలోయింగ్ అంతంకంతకూ పెరుగుతూ వస్తోంది. కాని వెండితెరపై మాత్రం వెలగలేకపోతోంది.
సోషల్ మీడియాలో అంతఫాలోయింగ్ ఉన్నా.. సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు మాత్రం రావడంలేదు ఈషా రెబ్బాకు. అప్పటికీ ఎంతో కష్టపడి.. పట్టుదలతో కొన్ని అవకాశాలు సాధించింది బ్యూటీ. వాటిద్వారా తన టాలెంట్ నిరూపించుకుంది కూడా. అయినా సరే మేకర్స్ ఆమెపై చిన్న చూపే చూశారు.
చేసినవి కొన్నిసినిమాలే అయినా.. ఆసినిమాల్లో హీరోయిన్ గా తను 100 శాతం ఇచ్చింది. అయినా సరే అవకాశాలు మాత్రం రావడంలేదు ఈషాకు. తాను తెలుగుఅమ్మాయిని కావడం వల్లే ఇలా జరుగుతోందని... ఎన్నోసార్లు బాధపడింది బ్యూటీ. కాని ఇప్పటికీ పరిస్థితి మారలేదు.
ఇక అడపా దడపా చిన్నచిన్న సినిమాలు చేసుకుంటూ.. వెబ్ కంటెంట్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది ఈషా. సోషల్ మీడియాల మాత్రం ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ.. కుర్ర కారుకు వెర్రెక్కిస్తోంది బ్యూటీ. అవకాశాలు వచ్చినా రకపోయినా ఏమాత్రం తగ్గేదలి లేదంటుంది.
అప్పుడప్పుడు ఫ్యాషన్ షోస్ కు వెళ్తుంటుంది బ్యూటీ. రీసెంట్ గా బెంగళూర్ లో జరిగిన ఓ షోలో.. ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఈషా రెబ్బ. ఉబికి వస్తున్న యవ్వనాలు, నడుము.. నాభి అందాలను చూపిస్తూ.. చంపేస్తోంది. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గేది లేదంటోంది.