ఎద అందాలు ఒప్పొంగగ.. బికినీలో సెగలు రేపుతున్న తేజస్వి మదివాడ
First Published Nov 24, 2020, 11:32 PM IST
తెలుగు అమ్మాయి అంటే గ్లామర్‌కి దూరంగా, కేవలం సాంప్రదాయబద్ధంగానే కనిపిస్తారనే టాక్ ఉంది. కానీ దాన్ని ఎప్పుడో బ్రేక్ చేసింది తేజస్వి మదివాడ. తాజాగా ఉప్పొంగే ఎద అందాలతో సోషల్ మీడియాలో కాకరేపుతుంది.

హైదరాబాద్‌కి చెందిన ఈ హాట్ బొమ్మ బీఏ మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యూయేట్ పూర్తి చేసింది. మొదట డ్యాన్స్ ట్యూటర్‌గా పనిచేసిన ఈ సెక్సీ బాంబ్.. హీరోయిన్గా మారింది. టాలీవుడ్లో తనదైన స్టయిల్లో ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధమైంది.

`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో చిన్న పాతలో కనిపించి టాలీవుడ్లోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు `మనం`, `హార్ట్ ఎటాక్` చిత్రాల్లో అలరించింది. ఇక `ఐస్ క్రీమ్` చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?