షర్ట్ బటన్స్‌ తీసి.. ఎద అందాలు చూపిస్తూ.. బిగ్‌ బాస్ బ్యూటీ రచ్చ

First Published 15, Jun 2020, 3:11 PM

సపోర్టింగ్ రోల్స్ లో సినీ రంగంలోకి అడుగుపెట్టి తరువాత హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్న బ్యూటీ తేజస్వీ మదివాడ. నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా బిగ్ బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ బ్యూటీ. ఈ షో తరువాత అయిన తేజస్వీ అవకాశాలు పెరుగుతాయని భావించినా అది కూడా జరగలేదు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె  చెట్టు సినిమాలో సమంత చెల్లెలి పాత్రలో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ తేజస్వీ మదివాడ. ఆ తరువాత మనం హార్ట్‌ ఎటాక్ లాంటి సినిమాల్లో నటించిన తేజస్వీకి ఏ మాత్రం గుర్తింపు రాలేదు.

అయితే రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్‌ క్రీయ్‌సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్శించింది తేజస్వీ. ఈ సినిమాలో అందాల ఆరబోత హద్దులు చేరిపేసి తెలుగుమ్మాయిలు గ్లామర్‌ షోకు కూడా రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చేసింది.

అయితే ఐస్‌ క్రీమ్ సినిమాతో తేజస్వీకి గుర్తింపు వచ్చిన అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. హీరోయిన్ ఛాన్స్‌లు రాకపోవటంతో సపోర్టింగ్ రోల్స్‌తోనే సరిపెట్టుకుంటుంది ఈ బ్యూటీ. అదే సమయంలో బిగ్ బాస్‌ షోలో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది.

సినిమాల్లో పెద్దగా ఛాన్స్‌లు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది తేజస్వీ. హాట్ హాట్ ఫోటోలతో పాటు ఇంట్రస్టింగ్ కామెంట్లు చేస్తూ అభిమానులను ఎప్పటికప్పుడూ అలరిస్తుంటుంది. క్లీవేజ్‌ షోతో రచ్చ చేసే తేజస్వీ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటాయి.

ఇటీవల కాస్టింగ్ కౌచ్‌  విషయంలోనూ సంచలన కామెంట్స్ చేసింది తేజస్వీ. ఇండస్ట్రీతో 90 శాతం చెత్తే ఉందన్న తేజస్వీ పడుకుంటేనే అవకాశాలు ఇస్తారని తెగేసి చెప్పేసింది. అందుకే తాను కెరీర్‌ పరంగా వెనకపడ్డానని ఆరోపించింది.

తాజాగా మరోసారి హాట్ ఫోటో షేర్చేసిన తేజస్వీ.. `మీకు నా మీద మర్యాద నా డ్రెస్‌ను బట్టి మారెట్టు అయితే నాకు ఆ మర్యాద వద్దు` అంటూ కామెంట్ చేసింది. తేజస్వీ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

loader