స్లీవ్ లెస్ జాకెట్, వైలెట్ శారీ. ఎద అందాలతో రెచ్చగొడుతున్న తమన్నా

First Published 16, Nov 2020, 6:13 PM

టాలీవుడ్ లో లాంగ్ టర్మ్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో తమన్నా ఒకరు. శ్రీ అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తమన్నా, హ్యాపీ డేస్ మూవీతో మొదటి హిట్ అందుకుంది.

ఆ మూవీతో వచ్చిన ఇమేజ్ తో మంచి అవకాశాలు దక్కించుకున్న తమన్నా, 100% లవ్ మూవీతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ విజయం తరువాత తమన్నా ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ పక్కన నటించే అవకాశాలు కొట్టేసింది.

దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన తమన్నా ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. గత ఏడాది చిరంజీవి నటించిన పాన్ ఇండియా మూవీ సైరాలో తమన్నా కీలక రోల్ చేశారు.

గోపి చంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీమార్ మూవీలో తమన్నా లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు.

అలాగే నితిన్ హీరోగా తెరకెక్కనున్న అంధాదున్ మూవీలో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేయనున్నారు.

తమన్నా తాజాగా ఓ ఫోటో షూట్ చేయగా,  సెక్సీ ఫోటో షూట్ చేసి రెచ్చ గొట్టింది. వైలెట్ కలర్ శారీ జాకెట్ లో అందాల విందు చేసింది.

స్లీప్ లెస్ జాకెట్ ధరించి యద అందాలు చూపిస్తూ కుర్రకారుకు పిచ్చ రేపింది. తమన్నా తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ మధ్య తమన్నా కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా లావు పెరిగిన నిరవధిక వ్యాయామంతో తగ్గారు.

ఇక తమన్నా ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.