బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న తమన్నా...వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

First Published 10, Nov 2020, 11:11 AM

మిల్కీ బ్యూటీ తమన్నా ఐ యామ్ బ్యాక్ అంటుంది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే ఫోటో షూట్ లో పాల్గొంది. లైట్ స్కై బ్లూ డిజైనర్ వేర్ లో గ్లామర్ షో చేసింది.

లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు తమన్నా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. మీరు చాలా హాట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తూ కిస్ సింబల్స్ తో రెచ్చిపోతున్నారు.

ఇటీవల కోవిడ్ బారిన పడిన తమన్నా చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆహా కోసం తమన్నా మొదటిసారి తెలుగు వెబ్ మూవీలో నటించారు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన లెవెన్త్ హవర్ మూవీ ప్రమోషన్స్ కోసం తమన్నా ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. త్వరలో ఆహా యాప్ లో స్ట్రీమ్ కానున్న ఈ చిత్రం థ్రిల్లర్ అని సమాచారం.

కోవిడ్ చికిత్స కోసం వాడిన మెడిసిన్ కారణంగా తమన్నా బరువు పెరిగారు. కఠిన వ్యాయమ, డైటింగ్ నియమాలతో తమన్నా బరువు తగ్గుతున్నట్లు తెలుస్తుంది. తాజా ఫోటో షూట్ లో తమన్నా గతం కంటే కూడా కొంచెం లావుగానే కనిపిస్తున్నారు. బొద్దుగా ఉన్న తమన్నా ముద్దొచ్చేలానే ఉంది.

ప్రస్తుతం తమన్నా తెలుగులో సీటీమార్ మరియు అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. సీటీమార్ లో లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్న తమన్నా, అంధాదున్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేస్తున్నారు.

క్వీన్ రీమేక్ లో తమన్నా నటించగా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే నవాజుద్దీన్ కి జంటగా బోల్ చుడియన్ అనే హిందీ చిత్రంలో కూడా తమన్నా నటిస్తున్నారు.