తమన్నా పెళ్లెప్పుడు.. తన క్రష్‌ ఎవరితో.. సమంత ఏం రాబట్టబోతుంది?

First Published Dec 10, 2020, 10:52 AM IST

తన తోటి నటీమణులంతా మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. తన సమకాలికుల్లో అనుష్కతోపాటు తానే మిగిలి ఉంది. ఇక మ్యారేజ్‌కి సిద్ధమవుతుందా? సమంతతో మిల్కీ బ్యూటీ ఏం పంచుకోబోతుంది. తన క్రష్‌, కరోనా టైమ్‌, పర్సనల్‌ లైఫ్‌.. ఇలా అనేక విషయాలు పంచుకోబోతుంది మిల్కీ బ్యూటీ. 

సమంత హోస్ట్ గా `సామ్‌జామ్‌` టాక్‌షోని ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. `ఆహా`లో ఇది ప్రసారమవుతుంది.

ఇప్పటికే ఈ షోలో విజయ్‌ దేవరకొండ, రానా, నాగ్‌అశ్విన్‌, బాడ్మింటన్‌ స్టార్స్ సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ పాల్గొన్నారు.

ఈ వారం మిల్కీ బ్యూటీ తమన్నా పాల్గొంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకుంది తమన్నా.

ఈ ఎపిసోడ్‌ శుక్రవారం నుంచిప్రసారం కానుందట. తమన్నా పేర్కొంది.

సమంతతో ఫస్ట్ టైమ్‌ కలిసి చిట్‌ చాట్‌ చేయడం. చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొంది.

ఈ సందర్భంగా ట్రెండీ దుస్తుల్లో మెరిసింది తమన్నా. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది.

వీరి మధ్య చాలా సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయని తాజా ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.

అంతేకాదు తన పెళ్ళికి సంబంధించిన క్లారిటీ, తన క్రష్‌, వ్యక్తిగత జీవితం, కెరీర్ ఇలా అనేక విషయాలను మిల్కీ బ్యూటీ నుంచి సమంత రాబట్టబోతుందట.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?