బిగ్‌ సర్‌ప్రైజ్‌ పొందిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ వైపు ఫ్రెండ్‌.. మరోవైపు యూనిట్‌ !

First Published Dec 21, 2020, 9:27 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా 31వ బర్త్ డేని సోమవారం గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఓ వైపు ఫ్రెండ్‌ సర్‌ప్రైజ్‌ చేస్తే, మరోవైపు `సీటీమార్‌` చిత్ర బృందం మరోలా సర్‌ప్రైజ్‌ చేసింది. ఊహించిన గిఫ్ట్ లతో తమన్నా ఉబ్బితబ్బిబ్బవుతుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుందీ బ్యూటీ. 

సోమవారం తమన్నా గ్రాండ్‌గా బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో `సీటీమార్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న `జ్వాలా రెడ్డి`   పాత్ర లుక్‌ని విడుదల చేశారు.

అంతేకాదు సెట్‌లోనే తమన్నా బర్త్ డే సెలబ్రేట్‌ చేశారు. యూనిట్‌, అభిమానుల సమక్షంలో కేక్‌ కట్‌ చేయించారు దర్శక, నిర్మాతలు. ఇందులో హీరో గోపీచంద్‌ కూడా   పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా తమన్నాకి స్పెషల్‌ బర్త్ డే విషెస్‌ తెలియజేశారు యూనిట్‌. గోపీచంద్‌, దర్శకుడు సంపత్‌ నంది పుట్టిన రోజులు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను   సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

ప్రస్తుతం ఆయా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇదే కాదు ఈ రోజు మొత్తం బర్త్ డే సెలబ్రేట్‌లో మునిగిపోయింది తమన్నా.

మరోవైపు ఒక్క రోజు ముందుగానే తనకు బర్త్ డే విషెస్‌ తెలిపింది తమన్నా ఫ్రెండ్‌. ప్రీతి లోహియా అనే స్నేహితురాలు ఒక్క రోజు ముందే ఓ స్పెషల్‌ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది.

తమన్నాకి ఇష్టమైన జాకెట్‌ని బహుమతిగా అందించింది. ఆ గిఫ్ట్ ని ఓపెన్‌ చేసేందుకు ఆగలేకపోతున్నా అంటూ ఫోటోలను పంచుకుంది తమన్నా.

జాకెట్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. వైట్‌ టీషర్ట్ పై జాకెట్‌ ధరించి హోయలు పోయింది. ఈ సందర్భంగా ఫ్రెండ్‌కి ధన్యవాదాలు తెలిపింది.

చలికాలంలో వేడిగా ఉంచే ఈ జాకెట్‌తో కూడిన తమన్నా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మహారాష్ట్ర, ముంబయికి చెందిన తమన్నా హిందీ చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. డైరెక్ట్ సినిమాల్లోనే మెరిసి అలరించిన తమన్నా `శ్రీ` చిత్రంతో తెలుగులోకి అడుగు   పెట్టింది. `హ్యాడీడేస్‌` చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్‌లో వరుస ఆఫర్లని దక్కించుకుంది.

`100%లవ్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న తమన్నా ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. `బద్రినాథ్‌`, `ఊసరవెల్లి`, `రచ్చ`, `రెబల్‌`, `కెమెరామెన్‌ గంగతో   రాంబాబు`, `ఆగడు`, `బాహుబలి`, `ఊపిరి`, `బెంగాల్‌ టైగర్‌`, `ఎఫ్‌2`, ``సైరా` వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది.

జయాపజయాలకు అతీతంగా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ రాణిస్తుంది. తన నడుమందాలను, బొడ్డు అందాలతో ఆడియెన్స్ ని, నెటిజన్లని అలరిస్తూ   దూసుకుపోతుంది తమన్నా.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?