తమన్నా బెల్లీ అందాలు ఎందుకు ఫేమస్‌ అంటే?

First Published 19, Sep 2020, 4:08 PM

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాది ప్రత్యేక స్థానం. తన అందచందాలతో ఆడియెన్స్ ని మతిపోగొట్టడం ఆమె స్టయిల్‌. అయితే తమన్నా అందంలోనే నావెల్‌ అందం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ప్రతి సినిమాలోనూ తన బొడ్డు  అందాలతో కనువిందు చేస్తూనే ఉంది.

సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం గ్లామర్‌కే ప్రయారిటీ ఇస్తారు. సినిమా అంటేనే గ్లామర్‌. అందులోనూ హీరోయిన్ల గ్లామర్‌కి డిమాండ్‌ ఎక్కువ. టాలీవుడ్‌లో తమన్నాగ్లామర్‌కి డిమాండ్‌ ఎక్కువే.

టాలీవుడ్‌లో దాదాపు ముప్పై సినిమాల్లో నటించింది తమన్నా. హాట్‌ హాట్‌ అందాలను ఎరగా వేస్తూ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది.

అయితే గ్లామర్‌ విషయంలో ప్రత్యేకంగా తమన్నాని ఎంపిక చేస్తుంటారు దర్శక, నిర్మాతలు. హీరోలు కూడా ఆమె నుంచి గ్లామర్‌నే కోరుకుంటున్నారు.

తమన్నా ఎంత అందగత్తెనో, అంతే బాగా నటనను కూడా కనబర్చగలదు. అద్భుతమైన హవాభావాలతో మెప్పించగలదు.

కానీ అమెకి గ్లామర్‌ పరంగానే ప్రయారిటీ ఇస్తుంటారు. సినిమాకి గ్లామర్‌ డోస్‌ పెంచేందుకు ఆమెని ఎంపిక చేస్తుంటారు.

తమన్నా గ్లామర్‌లో నడుమందాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. తాను నటించిన సినిమాల్లో బొడ్డు అందాలను చూపించని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి సినిమాలోనూ ఆమె నడుముని చూపించాల్సిందే.

ప్రతి దర్శకుడు ఆమెని నడుముని ప్రత్యేకంగా చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే మిగతా హీరోయిన్లతో పోల్చితే తమన్నా మంచి నడుమందాలను కలిగి ఉంది. అదే ఆమెని స్పెషల్‌గా మార్చింది.

నిజం చెప్పాలంటే ఆమె నడుము అందాల చూపించేందుకే ప్రత్యేకంగా పాటలను కూడా పెడుతుంటారు.

కెమెరా కన్నుల్లో తమన్నా బొడ్డు అందాలు చూసిన ఆడియెన్స్ మైమరపించిపోతాడని చెప్పొచ్చు.

మాస్‌ సాంగ్‌ల్లో తమన్నా పాటలకు మంచి ఆదరణ ఉంటుంది. ఆమె నడుము వంపులు చాలా ఫేమస్‌.

అందుకే చాలా సినిమాల్లో ప్రత్యేక పాటల్లో మెరిసింది తమన్నా. మొదటగా తమిళంలోని `కో` సినిమాతో తను ప్రత్యేక పాటలను పరిచయం చేసింది తమన్నా.

ఆ తర్వాత `అల్లుడు శీను`, `స్పీడున్నోడు`, `జాగ్వర్‌`, `జై లవ కుశ`, `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 1`, `సరిలేరు నీకెవ్వరు` చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో మెస్మరైజ్‌ చేసింది.

ప్రస్తుతం తమన్నా హిందీలో `బోల్‌ చుడియన్‌`, తెలుగులో `సీటిమార్‌` చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా నితిన్‌తో `అంధాధున్‌` రీమేక్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

loader