సైరా కటౌట్స్.. పవర్ స్టార్ - మెగాస్టార్ ఫొటోలతో ముస్తాబైన థియేటర్స్

First Published 1, Oct 2019, 8:10 PM

మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా రిలీజైనా మెగా అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్ మాములుగా ఉండదు. ఇక మెగా లీడర్ చిరంజీవి సినిమా రిలీజయితే ఆ జోష్ మాములుగా ఉండదు. సైరా సినిమా రిలీజ్ అవుతున్న సందర్బంగా ఫ్యాన్స్ థియేటర్స్ ని స్పెషల్ ముస్తాబు చేశారు. 

విజయవాడ శైలజా థియేటర్ లో పవర్ స్టార్ స్టిల్స్ కూడా సెట్ చేశారు.

సైరా రిలీజ్.. పవర్ స్టార్ - మెగాస్టార్ కటౌట్స్ తో ముస్తాబైన థియేటర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

రాయలసీమ లోని రైల్వే కోడూరిలో ఒక థియేటర్ ని ఇలా డిజైన్ చేశారు.

ఫ్యాన్స్ ఆనందానికి ఇదే నిదర్శనం.

ఫ్యాన్స్ ఆనందానికి ఇదే నిదర్శనం.

సైరా నరసింహారెడ్డి పాత్రలో కనిపిస్తున్న మెగాస్టార్ కటౌట్ చుట్టూ పూలతో అలంకరించారు.

హైదరాబాద్ లోని  సుదర్శన్ థియేటర్ వద్ద బెంగుళూరు నుంచి వచ్చిన మార్టిన్ అండ్ టీం కర్ణాటక స్టైల్ లో మెగాస్టార్ చిరంజీవి కటౌట్ కు పూలమాల అలంకరణ చేసారు

ఈ డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది.

ఈ డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చెన్నై, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే హంగామా కనిపిస్తోంది.

విశ్వనాధ్ థియేటర్ కూకట్ పల్లి

విశ్వనాధ్ థియేటర్ కూకట్ పల్లి

కావలిలో చెన్నై కి చెందిన కొంతమంది ఈ విధంగా విజయ్ సేతుపతి లుక్ కి సంబందించిన సైరా పోస్టర్ ని సెట్ చేశారు.

ఒక థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ 60 అడుగుల కటౌట్ ని సెట్ చేశారు.