సెక్స్ విషయంలో మన దృష్టి మారాలి.. హీరోయిన్‌ హాట్ సీన్‌పై తల్లి కామెంట్‌

First Published 2, Jun 2020, 2:04 PM

బాలీవుడ్‌లో వీరే ది వెడ్డింగ్ సినిమా క్రియేట్  చేసిన సెన్సేషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు అందాల భామలు బోల్డ్‌ సీన్స్‌లో రెచ్చిపోయిన నటించిన ఈ సినిమాలో స్వర భాస్కర్‌ హస్తప్రయోగం చేసుకునే సీన్‌లో నటించింది. ఆ సీన్‌పై ఆమె తల్లి కూడా స్పదించింది.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీస్ కరీనా కపూర్‌, సోనమ్ కపూర్‌, స్వర భాస్కర్‌, సుమిత్ వ్యాస్‌ కీలక పాత్రల్లో నటించిన  సినిమా వీరే ది వెడ్డింగ్‌. పెళ్లిలో కలుసుకున్న ఈ నలుగురు తమ జీవితంలోని అనుభవాలను మాట్లాడుకుంటుంటారు. వాటిని చాలా బోల్డ్‌గా తెర మీద చూపించారు.

ఈ సినిమాలో నటించిన నలుగురు భామలు ఎక్స్‌పోజింగ్‌లో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలను యదేచ్చగా ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేశారు. దీంతో ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో పాటు ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకుంది.

ముఖ్యంగా ఈ సినిమా స్వర భాస్కర్‌ నటించిన ఓ సన్నివేశం సంచలనం సృష్టించింది. ఓ సన్నివేశంలో స్వరభాస్కర్‌ హస్తప్రయోగం చేసుకుంటున్నట్టుగా చూపించారు. ఈ సీన్‌ పై అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. కొంత మంది మేం మా ఇంట్లోని ఆడవాళ్లతో సినిమాకు వెళితే ఆ సీన్‌ చూడలేక బయటకు వచ్చేశాం అంటూ కామెంట్ చేశారు.

అయితే అప్పట్లో ఈ కామెంట్స్ పై స్వర భాస్కర్‌ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసేవారంతా డబ్బు తీసుకొని కామెంట్స్ చేసేవారయి ఉంటారని గట్టి చెప్పింది. కావాలనే తమ సినిమా మీద దుష్ప్రాచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే విమర్శలతో పాటు స్వరకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. అసలు స్వయం తృప్తి అంటే అర్థం తెలియని వాళ్లే నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారని, అలా చేయటం ఓ మహిళ స్వేచ్ఛను హరించటమే అంటూ కామెంట్లు చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్లు బూతులు మాట్లాడుతున్నట్టుగా చూపించటం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తమైంది. అయితే ఆ సన్నివేశాలపై స్పదించిన నటీమణులు పట్టణాలో ధూమపానం, మధ్యపానం చేసే అమ్మాయిలు చాలా మంది ఉన్నారని, బూతులు మాట్లాడే వారు కూడా ఉంటారని వ్యాఖ్యానించారు.

స్వర నటించిన హస్తప్రయోగం చేసే సన్నివేశంపై ఆమె తల్లి స్పందిస్తూ.. సెక్స్ విషయంలో మన ఆలోచనా విధానం మారాలి.. ప్రస్తుతం ప్రపంచం అంతా మారుతోంది. నా కూతురు కథ ప్రకారం నటించింది. అందులో తప్పేముంది అంటూ కూతురి మద్దతుగా నిలిచింది.

loader