మహేష్ బాబు లేటెస్ట్ ఫొటోస్.. సరిలేరు నీకెవ్వరు

First Published 18, Jan 2020, 8:45 PM

టాలీవుడ్ స్మార్ట్ హీరో అంటే ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తాడు. 

మహేష్ ముందుంటే ఒక్కసారిగా కెమెరాలన్నీ ఫ్లాష్ లతో దాడి చేయాల్సిందే. ఇటీవల తన బిజినెస్ కి సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్  ఈ విధంగా దర్శనమిచ్చాడు.

మహేష్ the hmble co పేరుతో ఒక క్లాత్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఇటీవల ఒక ప్రముఖ ప్రయివేట్ కంపెనీతో చర్చల అనంతరం మహేష్ ఈ విధంగా కనిపించాడు.

హ్యాండ్సమ్ లో సరిలేరు నీకెవ్వరు అనిపించే విధంగా మహేష్ ఇచ్చిన స్టిల్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.

ఇక ఇటీవల మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

బాక్స్ ఆఫీస్ వడ ఆ సినిమా సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ప్రస్తుతం మహేష్ సినిమా విజయోత్సహంలో ఉన్నాడు.

నెక్స్ట్ మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమాలో నటించబోతున్నాడు. గత ఏడాది వీరి కలయికలో వచ్చిన మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.