బ్లాక్‌ మోనోకినిలో ఎద అందాలు చూపిస్తూ.. హాట్‌ ఫోటో షేర్ చేసిన సన్నీ

First Published 8, Sep 2020, 10:29 AM

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ సన్నీలియోన్‌. పోర్న్‌ స్టార్‌గా తిరుగులేని పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ తనదైన స్టైల్‌లో దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి పోస్ట్‌లు ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా సన్నిలియోన్ షేర్ చేసిన ఓ ఫోటో ఇంటర్‌నెట్‌లో సెగలు రేపుతోంది.

<p style="text-align: justify;">అందాల భామ సన్నిలియోన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లాక్‌ మోనోకినిలో ఎద అందాలు చూపిస్తూ సన్ని దిగిన ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ ఫోటో కేవలం 13 గంటల్లో 15 లక్షలకు పైగా లైక్స్‌ 15 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయంటేనా ఆ ఫోటో ఫ్యాన్స్‌ను ఏ రేంజ్‌లో అలరిస్తోంది అర్ధం చేసుకోవచ్చు.</p>

అందాల భామ సన్నిలియోన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లాక్‌ మోనోకినిలో ఎద అందాలు చూపిస్తూ సన్ని దిగిన ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ ఫోటో కేవలం 13 గంటల్లో 15 లక్షలకు పైగా లైక్స్‌ 15 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయంటేనా ఆ ఫోటో ఫ్యాన్స్‌ను ఏ రేంజ్‌లో అలరిస్తోంది అర్ధం చేసుకోవచ్చు.

<p style="text-align: justify;">కొంత కాలంగా లాస్‌ ఏంజెల్స్‌లోనే ఉంటుంది సన్ని. అక్కడ వాతావరణం వేడి ఉండటంతో స్విమ్మింగ్‌పూల్ దగ్గర సేద తీరుతూ ఫోజ్‌ ఇచ్చింది ఈ భామ. ఇటీవల తరుచూ తన సోషల్ మీడియాలో ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ హల్‌ చల్‌ చేస్తోంది సన్నిలియోన్.</p>

కొంత కాలంగా లాస్‌ ఏంజెల్స్‌లోనే ఉంటుంది సన్ని. అక్కడ వాతావరణం వేడి ఉండటంతో స్విమ్మింగ్‌పూల్ దగ్గర సేద తీరుతూ ఫోజ్‌ ఇచ్చింది ఈ భామ. ఇటీవల తరుచూ తన సోషల్ మీడియాలో ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ హల్‌ చల్‌ చేస్తోంది సన్నిలియోన్.

<p style="text-align: justify;">లాక్‌ డౌన్‌కు ముందు ముంబైలోనే ఉన్న సన్ని కరోనా కారణంగా లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లింది. తన భర్త కుటుంబ సభ్యులు అక్కడ నివాసిస్తుండటంతో వారికి తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లింది. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి తరుచూ ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.</p>

లాక్‌ డౌన్‌కు ముందు ముంబైలోనే ఉన్న సన్ని కరోనా కారణంగా లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లింది. తన భర్త కుటుంబ సభ్యులు అక్కడ నివాసిస్తుండటంతో వారికి తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లింది. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి తరుచూ ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

<p style="text-align: justify;">ప్రస్తుతం సన్నీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న వీరమాదేవితో పాటు రంగీల, కోక కోలా, హెలెన్‌ సినిమాల్లో నటిస్తోంది సన్నీలియోన్‌.</p>

ప్రస్తుతం సన్నీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న వీరమాదేవితో పాటు రంగీల, కోక కోలా, హెలెన్‌ సినిమాల్లో నటిస్తోంది సన్నీలియోన్‌.

undefined

loader