టైట్ బాడీ కాన్ డ్రెస్ లో పిచ్చెక్కించే సదా పరువాలు... సాలిడ్ గ్లామర్ కి సోషల్ మీడియా షేక్!
జయం సదా సోషల్ మీడియా వేదికగా సంచలనాలకు తెరలేపుతుంది. హోమ్లీ బ్యూటీ గ్లామర్ యాంగిల్ మతిపోగొడుతోంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది.
Sadaa
తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. సదా సాలిడ్ గ్లామర్ చూసి నెటిజెన్స్ క్రేజీ గా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. సదా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Sadaa
జయం మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టింది సదా. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. జయం విడుదలై రెండు దశాబ్దాలు దాటిపోయినా ఆ చిత్రాన్ని ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. దర్శకుడు తేజా తెరకెక్కించిన చివరి బ్లాక్ బస్టర్ జయం. ఆయనకు మరలా ఆ రేంజ్ హిట్ పడలేదు.
Sadaa
సదా తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ అయ్యింది. అయితే సదా స్టార్స్ పక్కన సక్సెస్ కాలేదు. ఎన్టీఆర్ తో చేసిన నాగ, బాలకృష్ణకు జంటగా నటించిన వీరభద్ర విజయం సాధించలేదు.
Sadaa
అయితే సదా కెరీర్లో ఉన్న మరో బ్లాక్ బస్టర్ అపరిచితుడు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. సదాకు మరోసారి మంచి బ్రేక్ వచ్చింది.
Sadaa
రజనీకాంత్ బ్లాక్ బస్టర్ చంద్రముఖిలో కూడా సదా నటించాల్సి ఉందట. నయనతార పాత్ర కోసం సదాను అనుకున్నారట. అయితే సదా డేట్స్ కుదర్లేదట. అదే సమయంలో తాను నటిస్తున్న మూవీ నిర్మాతను ఎంతగా బ్రతిమిలాడినా ససేమిరా అన్నాడట. దాంతో చంద్రముఖి ఛాన్స్ పోయిండట.
Sadaa
హీరోయిన్ గా రిటైర్ అయిన సదా స్టార్ట్ చేశారు. ఆమె గ్యాప్ తర్వాత అహింస చిత్రంలో నటించారు. సదా కమ్ బ్యాక్ దర్శకుడు కూడా తేజానే కావడం విశేషం. దగ్గుబాటి అభిరామ్ నటించిన అహింస డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రంలో సదా క్యారెక్టర్ రోల్ చేశారు. అలాగే బుల్లితెర షోలలో సదా సందడి చేస్తుంది...