నువ్వు సెక్సీ కాదు సమంతా... చూపించినా ఎవరూ చూడరు!
First Published Dec 27, 2020, 8:47 AM IST
సందర్భం దొరికితే చాలు సెలిబ్రిటీలపై ఫైర్ అవుతుంది ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి. తాజాగా శ్రీరెడ్డి స్టార్ హీరోయిన్ సమంతపై దారుణమైన కామెంట్స్ చేశారు. సమంత డ్రెస్ సెన్స్ పై ఆమె విమర్శల దాడి చేయడం జరిగింది.

డ్రెస్ సెన్స్ విషయంలో సమంత చాలా ట్రెండీగా ఉంటారు. ఆన్ స్క్రీన్ పై కంటే కూడా ఆఫ్ స్క్రీన్ పై ఆమె స్కిన్ షో ఎక్కువ చేస్తారు. దానిని ఎక్స్ పోజ్ చేయడం అనలేం కానీ, ట్రెండీగా ఉండడడానికి ఇష్టపడతారు.

తాజాగా సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ తో ట్రెండీ వేర్ లో దర్శనం ఇచ్చారు. సమంత తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై శ్రీరెడ్డి మండిపడ్డారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?