వైట్‌ లుంగీ కట్టి.. మాస్‌ బీట్‌ డాన్స్ తో దుమ్మురేపుతున్న శ్రీముఖి.. వీడియో వైరల్‌

First Published Dec 23, 2020, 9:26 PM IST

శ్రీముఖి మాస్‌ బీట్‌తో దుమ్మురేపుతుంది. `పార్టీకి వేళాయేరా` అంటూ ఇరగదీసింది. `మాస్‌ మహారాణి` అనిపించుకుంటుంది. మాస్‌ బీట్‌కి లుంగీ కట్టి రెచ్చిపోయింది. వైట్‌ షర్ట్, వైట్‌ లుంగీలో శ్రీముఖి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. నెటిజన్లని ఫిదా చేస్తుంది. 

నిత్యం `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా` షోస్‌ కోసం ట్రెండీ డ్రెస్సుల్లో మెరుస్తున్న హాట్‌ యాంకర్‌ శ్రీముఖి తాజాగా స్పెషల్‌ ఈవెంట్‌ కోసం సందడి చేయబోతుంది. ఇందులో   అదరిపోయే డాన్సులతో కనువిందు చేయనుంది.

జీ తెలుగు వారు కొత్త సంవత్సర వేడుకలను నాలుగు రోజుల ముందుగానే ప్లాన్‌ చేశారు. తమ టీవీ నటీనటులు, ఇతర తారలతో `పార్టీకి వేళాయేరా` అంటూ ప్రత్యేక ఈవెంట్‌ని   ప్లాన్‌ చేశారు.

దీనికి సంబంధించిన చిన్న ప్రోమోని వదిలారు. ఇందులో మాస్‌ బీట్‌లో వైట్‌ షర్ట్ గల్లా లుంగీ వేసుకుని శ్రీముఖి దుమ్మురేపేలా డాన్స్ చేస్తుంది.

ఇది చూసి ఆమె అభిమానులే కాదు, నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు. శ్రీముఖిలో ఇంత స్టామినా ఉందా? అంటూ అవాక్కవుతున్నారు.

శ్రీముఖి ఇలా లుంగీ డాన్స్ చేయడం ఫస్ట్ టైమ్‌ అని జీ తెలుగు వెల్లడించింది. ఇలాంటి డాన్స్ కూడా గతంలో ఎన్నడూ చేయలేదని, శ్రీముఖిలోని కొత్తయాంగిల్‌ని చూస్తారని   వెల్డడించింది.

ఈ డాన్స్ చూస్తే ఎవరైనా శ్రీముఖిని మాస్‌ మహారాణి అనకుండా ఉండలేరని వెల్లడించింది. శ్రీముఖి సెక్సీ స్టెప్పులు మత్తెక్కిస్తాయాని, కుర్రకారుని ఉర్రూతలూగిస్తాయని వెల్లడించింది.

2020 సంవత్సరానికి గుడ్‌ బై చెబుతూ, 2021కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పేందుకు జీ తెలుగు గ్రాండ్‌ న్యూ ఇయర్ సెలబ్రేషన్‌గా ఈ ప్రత్యేక ఈవెంట్‌ని ప్లాన్‌ చేసింది. ఇది ఈ   నెల 27న ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది.

ఇందులో శ్రీముఖి మాత్రమే కాదు ఇతర సీరియల్‌ నటీనటులు కూడా తమదైన స్టయిల్‌లో డాన్స్ చేయబోతున్నారు. దీంతోపాటు అనేక వినోదభరిత కార్యక్రమాలను   చేపట్టబోతున్నారట.

కనీవినీ ఎరుగని విధంగా చాలా గ్రాండియర్‌గా ఈ ఈవెంట్‌ ఉంటుందని తెలుస్తుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?