`లంగా ఓని.. వేసుకో రద్దైపోనీ`.. భలేగుంది బాలా అంటోన్న శ్రీముఖి (నయా పిక్స్)

First Published Dec 13, 2020, 5:13 PM IST

అందాల యాంకర్‌ శ్రీముఖి `బొమ్మ అదిరింది` కోసం స్టయిలీష్‌ డ్రెస్సుల్లో మెరుస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు లెహంగా ఓనిలో మెరిసింది. `లెహంగా ఓని.. వేసుకో రద్దైపోనీ..` అనేలా ముస్తాబైంది. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. బాడీలో హీటు పుట్టిస్తుంది. తాజాగా ఆయా ఫోటోస్‌ సామాజికి మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ప్రతి ఆదివారం జీ తెలుగులో `బొమ్మ అదిరింది` షో ప్రసారమవుతుంది.

దీని కోసం గ్రీన్‌ కలర్‌ బ్లౌజ్‌, పింక్‌ లెహంగా ధరించి కనువిందు చేసింది.

ఫోటోలకు పోజులివ్వగా, ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఫోటోలను పంచుకుంటూ `భలేగుండి బాలా` అంటూ పేర్కొంది శ్రీముఖి.

ఉప్పొంగే ఎద అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది శ్రీముఖి.

వీటికి అభిమానులు స్పందిస్తూ తెగ కామెంట్‌ చేస్తున్నారు.

బుట్ట బొమ్మలాగా ఉన్నావని, బొమ్మలాగా ఉన్నావని అంటున్నారు.

శ్రీముఖి అందాలకు ముగ్ధులవుతున్నారు.

శ్రీముఖి అందాలకు ముగ్ధులవుతున్నారు.

శ్రీముఖి `బొమ్మ అదిరింది`తోపాటు `ఓ వుమానియా`టాక్‌ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

వీటితోపాటు ఛాన్స్ వచ్చినప్పుడలా సినిమాల్లోనూ నటిగా మెప్పిస్తుందీ హాట్‌ యాంకర్‌ శ్రీముఖి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?