శ్రీదేవి, ఐశ్వర్య, దీపికా... బాలీవుడ్ కి కోడళ్ళుగా వెళ్లిన సౌత్  హీరోయిన్స్ వీరే!

First Published May 25, 2021, 2:47 PM IST

సౌత్ ఇండియాలో పుట్టిన కొందరు స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ ని దున్నేశారు. జనరేషన్ కి ఒకరు చొప్పున మాకు తిరుగులేదని నిరూపించారు. హేమ మాలిని, శ్రీదేవి, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె వంటి వారు బాలీవుడ్ పై తిరుగు లేని స్టార్స్ గా కొనసాగారు. ఈ ద్రవిడ బ్యూటీస్ కోడళ్ళుగా బాలీవుడ్ కి వెళ్లడం విశేషం. బాలీవుడ్ ప్రముఖులను చేసుకున్న మన స్టార్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.