`కడుపులు చేస్తావా..? నీ ** పగలగొడతా` రాకేష్ మాస్టర్‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

First Published 4, Jun 2020, 4:54 PM

మీటూ ఉద్యమంతో తెరమీదకు వచ్చిన శ్రీరెడ్డి తరువాత ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీ తాజాగా రాకేష్‌ మాస్టర్‌ను టార్గెట్‌ చేస్తూ బండ బూతులతో రెచ్చిపోయింది.

సీనియర్ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్ ఇటీవల వరుసగా యూట్యూబ్‌లో ఇంటర్య్వూలు ఇస్తూ సినీ ప్రముఖుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అదే బాటలో ఈ మధ్య ఓ ఇంటర్య్వూలో శ్రీరెడ్డి ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో శ్రీరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. ఫేస్‌బుక్‌ లైవ్‌లో మీడియాలో ప్రస్తవించాడనికి వీల్లేని భాషతో విరుచుకుపడింది.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన రాకేష్ మాస్టర్‌ బీరు బాటిల్‌ చేతిలో పట్టుకొని శ్రీరెడ్డి గురించి అభ్యంతరకర భాష మాట్లాడుతూ వెక్కిరించినట్టుగా మాట్లాడాడు. శ్రీరెడ్డి అన్ని వదిలిపెట్టి వంట చేసుకుంటుంది. నా ముందు శ్రీ రెడ్డి ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఫేస్‌ బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. ఈ మధ్య నేను బూతులు మాట్లాడటం లేదు. కాని ఇప్పుడు టైం వచ్చింది. అంటూ రాకేష్ మాస్టర్‌ మీద భయంకరమైన భాషలో బూతులు అందుకుంది. నువ్వెంత నీ బతుకెంతా అంటూ రాకేష్ మాస్టర్ చెప్పనలవి కానీ భాషలో తిట్టింది.

రాకేష్ మాస్టర్ శ్రీరెడ్డి తనకు భయపడిందని కామెంట్ చేయటంతో `నిన్ను చూసి నేను భయపడేది ఏంటి రా.. ఏం చూసుకొని నీకు అంత ** బలుపు. నీకు శ్రీరెడ్డి గురించి చాలా తక్కువ తెలుసు హైదరాబాద్‌ వచ్చిన నీ ** పగలగొడతా` అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

నువ్వు గురువువా పురుగువా..? ఆడపిల్లలకు కడుపు చెస్తావా..? నిన్ను డాన్సర్స్ అసోసియేషన్‌ నుంచి గెంటేశారుగా అంటూ రాకేష్‌ మాస్టర్ గురించి అన్ని విషయాలను ఫేస్ బుక్‌ లైవ్‌లో బయటపెట్టింది. నువ్వు ఏం పీకుతావో పీకు.. శ్రీ రెడ్డి దమ్మేంటో చూపిస్తా అంటూ సవాల్ చేసింది.

loader