ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ వీరే టాలీవుడ్‌..మిగిలిన హీరోలందరు పక్కకెళ్లి ఆడుకోండిః శ్రీరెడ్డి

First Published Mar 21, 2021, 11:40 AM IST

చిరంజీవి, పవన్‌, బన్నీ, చరణ్‌, నాగార్జున, బాలకృష్ణ, రవితేజలపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరంతా పక్కకెట్టి ఆడుకోండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ అంటే ప్రభాస్‌, మహేష్‌,ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండలే నట. తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.