రెండు జడల సీత.. శ్రీముఖిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. క్యూట్‌ పిక్స్ వైరల్‌

First Published May 9, 2021, 6:26 PM IST

రాములమ్మ శ్రీముఖి రెండు జడల సీతగా కనిపిస్తుంది. ఈ బొద్దు అందాల యాంకర్‌ రెండు జడలతో క్యూట్‌గా, చిన్న పిల్లని తలపిస్తుంది. ఎప్పుడూ చూడని రేర్‌ అండ్‌ క్యూట్‌ ఫోటోలను ఫ్యాన్స్ వైరల్‌ చేస్తున్నారు. శ్రీముఖి కూడా వాటిని గుర్తు చేసుకోవడం విశేషం.