పెళ్లెప్పుడు శ్రీముఖి అన్న నెటిజన్‌కి గట్టిగా ఇచ్చిపడేసిన హాట్‌ యాంకర్‌..రాములమ్మలో ఇంత ఫైర్‌ ఉందా?

First Published Apr 15, 2021, 9:41 AM IST

బొద్దు అందాల భామ శ్రీముఖి చూసి చూసి ఓ నెటిజన్ ఈ అమ్మడికి మండే ప్రశ్న అడిగాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ అంటూ సెటైరికల్‌గా అడిగేశాడు. దీంతో వెంటనే స్పందించిన హాట్‌ యాంకర్‌ రాములమ్మ ఆ నెటిజన్‌కి గట్టిగా ఇచ్చిపడేసింది. దీంతో ఈ భామలో ఇంత ఫైర్‌ ఉందా? అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.