షర్ట్ బటన్స్ తీసేసి ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న శ్రీముఖి

First Published Apr 7, 2021, 10:20 PM IST

బ్లాక్ కలర్ షర్ట్ లో హాట్ హాట్ అందాలు కనబడేలా షాకిచ్చారు యంగ్ యాంకర్ శ్రీముఖి. పుష్ప రాజ్ మూవీ టీజర్ రిలీజ్ వేడుకకు యాంకర్ గా వచ్చిన శ్రీముఖి సెక్సీ లుక్స్ తో ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చారు.