హ్యాపీ బర్త్ డే రాక్, ప్రతిరోజూ మరింతగా నిన్ను ప్రేమిస్తాను... శుశ్రుత్ బర్త్ డే పార్టీలో శ్రీముఖి!
First Published Jan 9, 2021, 12:50 PM IST
స్టార్ యాంకర్ శ్రీముఖి బర్త్ డే వేడుకలలో పాల్గొన్నారు. శుశ్రుత్ బర్త్ డే సందర్భంగా తన హ్యాపీ మూవ్మెంట్స్ కి సంబంధించిన ఫోటోలు శ్రీముఖి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

శ్రీముఖి సొంత బ్రదర్ శుశ్రుత్ బర్త్ డేను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు శ్రీముఖి. తన బ్రదర్ చేత బర్త్ డే కేక్ కటింగ్ చేయించిన ఆమె... అతనికి ఇష్టమైన గిఫ్ట్ అందించారు.

సిస్టర్ బర్త్ డే గిఫ్ట్ చూసిన బ్రదర్ శుశ్రుత్ సంతోష పడినట్లు ఆ బర్త్ డే ఫోటోల ద్వారా తెలుస్తుంది. ప్రేమ పూర్వక సందేశంలో బ్రదర్ పై ఉన్న తన ప్రేమను చాటుకుంది శ్రీముఖి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?