49 ఏళ్ల వయసులో స్లీవ్‌లెస్‌లో.. రమ్యకృష్ణ అందాలు యమా హాట్‌

First Published 2, Jul 2020, 2:11 PM

సౌత్‌ ఇండస్ట్రీలో అత్యధిక డైమెన్షన్స్‌లో నటించిన ఏకైక నటి రమ్యకృష్ణ. విలన్‌, తల్లిగా, గ్లామరస్‌ హీరోయిన్‌గా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించింది రమ్యకృష్ణ. అయితే ఇప్పటికే విభిన్న పాత్రల్లో అలరిస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. సెక్సీ అవుట్‌ ఫిట్స్‌లో హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో అలరిస్తుంది రమ్య.

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది సీనియర్ నటి రమ్యకృష్ణ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి వందల సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ. ఖల్‌నాయక్‌, క్రిమినల్‌ లాంటి హిందీ సినిమాల్లో రమ్యకృష్ణ నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం ఈ సీనియర్‌ నటి వయసు 49 అయినా ఇంకా తన గ్లామర్‌, యంగ్ లుక్‌ చెక్కు చెదరకుండా అలాగే కాపాడుకుంటూ వస్తోంది.

చిన్న వయసులోనే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహా సినిమాల్లో నీలాంభరి పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పాత్రలో రమ్య తప్ప మరెవరూ చేయలేరు అనే స్థాయిలో సాగింది ఆమె పర్ఫామెన్స్‌..

కేయస్ రవికుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన పంచతంత్రం సినిమాలో తన గ్లామర్‌ యాంగిల్‌ను ఓ రేంజ్‌లో చూపించింది. అంతేకాదు గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన అల్లుడా మజాకా సినిమాల్లోనూ ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ.

బాహుబలి సినిమాలో రాజమాతగా అసమాన నటన చూపించిన రమ్యకృష్ణ వెంటనే తమిళ సినిమా సూపర్‌ డీలక్స్‌లో వ్యభిచారి పాత్రలో నటించి అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఈ వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లలో రమ్యకృష్ణ చేసిన ఫోటో షూట్‌ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి.

ఇప్పటికే చెక్కు చెదరని అందాలతో అలరిస్తున్న రమ్యకృష్ణ వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు.

ఈ వయసులో విభిన్న పాత్రలతో పాటు హాట్, గ్లామర్స్‌ రోల్స్‌కు, ఫోటో షూట్‌లకు సై అంటూ కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తోంది రమ్యకృష్ణ.

ప్రస్తుతం వైరల్‌ అవుతున్న రమ్యకృష్ణ గ్లామర్స్‌ ఫోటోలపై ఓ రేంజ్‌లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంతేాకాదు ఈ ఫోటోలకు అదే స్థాయిలో లైకులు కూడా వస్తున్నాయి.

loader