ఎద, బెల్లీ అందాల ఎరగా.. మత్తెక్కిస్తున్న సోనారికా హాట్‌ పోజులు

First Published 6, Oct 2020, 11:33 AM

`దేవన్‌ కి దేవ్‌ మహదేవ్‌` సీరియల్‌ ఫేమ్‌ సోనారిక భండారియా సినిమా అవకాశాల లేక చిన్నబోయింది. నటిగా చిన్నబోయినా గ్లామర్‌ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె అందాల ఫోటోలు షేక్‌ చేస్తున్నాయి.

బాలీవుడ్‌ సెక్సీ అందాల భామ సోనారిక భండారియా హిందీలో ప్రసారమయ్యే `దేవన్‌ కి దేవ్‌ మహదేవ్‌` సీరియల్‌లో పార్వతిగా, ఆదిశక్తిగా నటించి బాగా పాపులర్‌ అయ్యింది.

దేశ వ్యాప్తంగా మంచి పేరుని, గుర్తింపు తెచ్చుకుంది. అదే సోనారికకి అనేక సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది.

ఆ సీరియల్ ద్వారా తన పాపులారిటీని చూసి `జాదుగాడు` చిత్రానికి హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

తొలి సినిమాతోనే అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. సీరియల్‌లోని పార్వతి పాత్రకి, తాను రియల్‌గా చాలా భిన్నమని చెప్పింది. ఇందులో నాగశౌర్యతో రొమాన్స్ చేసింది.

ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో `స్పీడున్నోడు` చేసింది.

ఇందులో ఎద అందాలను ఎదజల్లిందనే చెప్పాలి. సోనారిక మరీ ఇంత ఘాటున అని ఆమెని ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.

`ఈడో రకం ఆడో రకం`లోనూ ఏమాత్రం తగ్గకుండా గ్లామర్‌ షోతో కనువిందు చేసింది.

హిందీలో `సాన్‌సీన్‌`, తమిళంలో `ఇంద్రజిత్‌` చిత్రంలోనూ మెరిసింది.

సోనారిక అందాల ఆరబోతే తప్ప అసలు విషయం లేదని ఆడియెన్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో మేకర్స్ ఆమెని పక్కన పెట్టేశారు.

దీంతో మళ్ళీ తనకు లైఫ్‌ ఇచ్చిన టెలివిజన్‌నే నమ్ముకుంది. హిందీలో సీరియల్స్ చేస్తూ రాణిస్తుంది.

ఇప్పుడు ఆమె చేతిలో సీరియల్స్ కూడా లేవు. దీంతో అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

ఆమె గ్లామర్‌ ఫోటోలకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.

తన ఎద అందాలను, నడుము అందాలను చూపిస్తూ సోనారిక పోజులు నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి.

ఆ హాట్‌ ఫోటోస్‌ వ్యూవర్స్ కోసం..

ఆ హాట్‌ ఫోటోస్‌ వ్యూవర్స్ కోసం..

సోనారిక సెక్సీ పోజులు నెటిజన్లలో హీటు పెంచుతున్నాయి.

loader