సోహెల్ కి 'స్టార్ మా' మరో బంపర్ ఆఫర్..!

First Published Dec 23, 2020, 10:09 AM IST

అతను టాప్ 2లో రన్నరప్ గా నిలుస్తాడని అందరూ భావించారు. అయితే.. ఫినాలో రోజు.. 25లక్షల ప్రైజ్ మనీ తీసుకొని అందరికీ షాకిచ్చాడు. ఆ మనీతో.. తీసుకొని టాప్ 2లో ఉండాల్సినవాడు.. టాప్ 3లోనే వెనుదిరిగాడు.

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవల ముగిసింది. ఈ సీజన్ కి అభిజిత్ విన్నర్ గా నిలిచారు. కాగా.. ఈ సీజన్ లో విన్నర్ తోపాటు.. మరో కంటెస్టెంట్ సోహెల్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు.

హౌస్ లో టాప్ 5కి చేరుకోవడం తోపాటు.. హౌస్ లో ఉన్నప్పుడు స్నేహానికి విలువ ఇవ్వడం, తన స్పెషల్ మేనరిజమ్ తో కూడా బాగా ఆకట్టుకున్నాడు.

కాగా.. అతను టాప్ 2లో రన్నరప్ గా నిలుస్తాడని అందరూ భావించారు. అయితే.. ఫినాలో రోజు.. 25లక్షల ప్రైజ్ మనీ తీసుకొని అందరికీ షాకిచ్చాడు. ఆ మనీతో.. తీసుకొని టాప్ 2లో ఉండాల్సినవాడు.. టాప్ 3లోనే వెనుదిరిగాడు.

అయితే.. ఆ డబ్బులు తీసుకొని మంచి పని చేశాడంటూ అందరూ సోహెల్ పై ప్రశంసలు కురిపించారు. హోస్ట్ నాగార్జున అయితే.. ఏకంగా ఎత్తుకున్నారు కూడా.

ఆ తర్వాత సోహెల్ కి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అతను సినిమా తీస్తే.. చిన్న రోల్ చేస్తానని చిరంజీవి ప్రామిస్ చేశారు. అంతేకాకుండా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా సోహెల్ కి ఫోన్ చేసి..ఫ్రీగా నీ సినిమాలో యాక్ట్ చేస్తా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఈ ఆఫర్లతోనే ఉక్కిరిబిక్కిరి అయిన సోహెల్ కి తాజాగా.. స్టార్ మా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నెక్ట్స్ సీజన్ బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ కి సోహెల్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులను ఇంటర్వ్యూ చేయడమనమాట. గత సీజన్ లో ఈ పని తనీష్ చేయగా.. సీజన్ 4కి రాహుల్ సింప్లిగంజ్ వ్యవహరించారు.

ఇక వచ్చే సీజన్ 5కి ఆ బాధ్యతను సోహెల్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విన్నర్ గా నిలవకపోయినా.. సోహెల్ బంపర్ ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు కొట్టేశాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?