అమ్మకు తగ్గ కూతురు... వైరల్ అవుతున్న సింగర్ సునీత కూతురు శ్రేయ మ్యూజిక్ వీడియో!

First Published Mar 20, 2021, 1:25 PM IST


స్టార్ సింగర్ సునీత లైఫ్ ని మనం పరిశీలిస్తే రామ్ తో పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అన్నట్లు ఉంది. సునీత లైఫ్ స్టైల్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది.