ఈ ముద్దుల గోలేంటో.. సునీత‌ రెండో పెళ్లి లేటెస్ట్ ఫోటోస్‌.. ముద్దుల వర్షమే..

First Published Jan 11, 2021, 8:18 PM IST

తెలుగు నేపథ్య గాయని సునీత రెండు రోజుల క్రితం రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకుంది. సునీతకి, రామ్‌కిది రెండో పెళ్లి. తాజాగా వీరి మ్యారేజ్‌కి సంబంధించిన కొత్త ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ పెళ్లిలో ప్రధానంగా ఈ ముద్దులే హైలైట్‌గా మారాయి. 

సింగర్‌ సునీత.. రామ్‌ వీరపనేనితో శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ పురాతన టెంపుల్‌లో జరిగింది.

సింగర్‌ సునీత.. రామ్‌ వీరపనేనితో శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ పురాతన టెంపుల్‌లో జరిగింది.

చాలా గ్రాండియర్‌గా వీరి వివాహ వేడుక జరగడం విశేషం. అయితే ఇందులో సునీత చాలా సంతోషంగా ఉన్నారు.

చాలా గ్రాండియర్‌గా వీరి వివాహ వేడుక జరగడం విశేషం. అయితే ఇందులో సునీత చాలా సంతోషంగా ఉన్నారు.

అంతేకాదు పెళ్ళి మండపంలోనే ముద్దులతో రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం   కురిపించారు.

అంతేకాదు పెళ్ళి మండపంలోనే ముద్దులతో రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించారు.

ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం ఓ విశేషమైంతే, వాటిపై అనేక రకాలుగా విమర్శలు వస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం ఓ విశేషమైంతే, వాటిపై అనేక రకాలుగా విమర్శలు వస్తుండటం గమనార్హం.

సునీతకి నక్షత్రాన్ని చూపిస్తున్న రామ్‌.

సునీతకి నక్షత్రాన్ని చూపిస్తున్న రామ్‌.

రామ్‌, సునీత ఆప్యాయతతో కూడిన కౌగిలి.

రామ్‌, సునీత ఆప్యాయతతో కూడిన కౌగిలి.

పెళ్లిలో నవ్వులు..

పెళ్లిలో నవ్వులు..

సునీత చేతికి ముద్దు పెడుతున్న రామ్‌.

సునీత చేతికి ముద్దు పెడుతున్న రామ్‌.

రాత్రి పూట సునీత నుదుటిపై ప్రేమతో రామ్‌ ముద్దు .

రాత్రి పూట సునీత నుదుటిపై ప్రేమతో రామ్‌ ముద్దు .

రామ్‌, సునీత పెళ్ళి దృశ్యం.

రామ్‌, సునీత పెళ్ళి దృశ్యం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?