ఫ్యాన్స్ కి సింగర్ సునీత క్షమాపణలు... తప్పలేదంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్
సీనియర్ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఫ్యాన్స్ కి క్షమాపణలు చెబుతూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పంచుకున్నారు. కొన్ని కారణాల వలన ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదంటూ ఆమె వివరణ ఇచ్చారు.
16

ఇంతకీ సునీత ఫ్యాన్స్ కి ఎందుకు క్షమాపణ చెప్పారంటే విషయంలోకి వెళ్ళాలి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్వర పరిచిన అద్భుత పాటలతో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. మార్చి 27న ఈ మ్యూజికల్ కాన్సర్ట్ జరగాల్సివుంది.

26
పీపుల్స్ ప్లాజాలో జరగాల్సిన ఈ ఈవెంట్ ని చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో పాటు, హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి.

36
ఈ నేపథ్యంలో అందరూ ఒక్క చోట చేరే మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించడం మంచిది కాదని భావించి ప్రోగ్రాం రద్దు చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సునీత ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.

46
విపరీతంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యూజిక్ కాన్సర్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి క్షమించాలని సంగీత ప్రియులను కోరిన సునీత, జాగ్రత్తగా ఉండాలంటూ హితవు పలికారు.

56
ఈవెంట్ కోసం టికెట్స్ కొనుక్కున్న సంగీత ప్రియులను, సునీత ఫ్యాన్స్ ని ఈ విషయం నిరాశపరిచే అంశమే అని చెప్పాలి. కేవలం రెండు నెలల కాలం నుండే సాధారణ పరిస్థితులు ఏర్పడి, అందరు జీవితాలు గాడినపడుతున్నాయి.

66
మరలా విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు అందరినీ భయానికి గురిచేస్తున్నాయి. గత ఏడాది మాదిరి సినిమా ఈవెంట్స్ అన్నీ రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Latest Videos