మాది విడాకులు కాదు బ్రేకప్ అంటోన్న శ్వేత బసుప్రసాద్‌..అక్కడ దున్నేస్తుందిగా!

First Published Feb 4, 2021, 4:29 PM IST

శ్వేత బసు ప్రసాద్‌ గతంలో వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఓ వైపు సెక్స్‌ రాకెట్‌లో ఇరుక్కోవడం, మరోవైపు లవ్‌, విడాకుల వంటి విషయాల్లో వివాదాలు వెంటాడాయి. అయితే తమది విడాకులు కావని, అదో బ్రేకప్‌ లాంటిదని చెబుతోంది శ్వేత. ఈ `కొత్తబంగారులోకం` బ్యూటీ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో హీటు పెంచుతోంది.