శృతి, సమంత, పూజా, రష్మిక, నిధి, కాజల్‌.. వీళ్ల అందాలకు డిమాండ్‌ ఎక్కువ !

First Published Jun 3, 2021, 7:17 PM IST

శృతి హాసన్‌, సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న, నిధి అగర్వాల్‌, కాజల్‌ ఈ అమ్మడి అందాలనే అందరు కోరుకుంటున్నారట. తాజాగా టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020 హైదరాబాద్‌ జాబితాలో వీరంతా టాప్‌ టెన్‌లో స్థానం సంపాదించుకున్నారు.