తల్లిగా చేస్తే మీకేంటి... నయా క్లీవేజ్‌ షోతో అస్సలు తగ్గని శృతి హాసన్‌..

First Published Jan 20, 2021, 2:59 PM IST

శృతి హాసన్‌ ఇటీవల `క్యాండి మ్యాగ్‌` మేగజీన్ కోసం తన అందాలు ఆరబోసి ఒక్కసారిగా కంపనాలు సృష్టించింది. ఇప్పుడు మరో మేగజీన్‌ కోసం క్లీవేజ్‌ షోతో రెచ్చిపోతుంది. అంతేకాదు తాను ఎలాంటి పాత్రలు చేస్తే మీకేంటి? అంటూ తనని ప్రశ్నించిన వారిని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.