శృతి హాసన్‌ ఇలా తెగించిందేంటి? ఒక్కసారిగా విప్పేస్తే అందాల విస్పోటనమే..వీడియో సంచలనం

First Published Jan 13, 2021, 12:06 PM IST

శృతి హాసన్‌ ఇటీవల `క్రాక్‌` సినిమాలో సూపర్‌ హిట్‌ ని అందుకుంది. రీఎంట్రీతోనే బంపర్‌ హిట్‌ని కొట్టి పట్టలేని ఆనందంలో ఉంది. ఈ ఆనందంలో గ్లామర్‌ షోతో రెచ్చిపోయింది. కాషాయ కలర్ పలుచని గౌనులో, మరోవైపు బ్లాక్‌ గౌనులో పిచ్చెక్కిస్తుంది. `క్యాండీ మ్యాగ్‌` అనే మేగజీన్‌ కోసం కవర్‌ గర్ల్ గా మారింది శృతి. కానీ గ్లామర్‌ షోతో అందాల విస్పోటనం చేసిందని చెప్పొచ్చు. 

శృతి హాసన్‌ `క్యాడీ మ్యాగ్‌` అనే మేగజీన్ కోసం అందాల విందుని వడ్డించింది. శృతి హాసన్‌ ఈ రేంజ్‌లో గ్లామర్‌ షో చేయడం ఎన్నడూ చూడలేదు.

అంతేకాదు దీనికోసం ఓ వీడియో షూట్‌ చేసింది. ఇందులో మరింతగా బరితెగించేసింది. ఒక్కసారిగా జాకెట్‌ విప్పేసి పిచ్చెక్కించింది. ఈ వీడియో సెన్సేషన్‌ అవుతుంది.

ఓ రకంగా విస్పోటనం చేసిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం శృతి నయా గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.

ఇక శృతి అభిమానుల పరిస్థితే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వారు శృతిని ఇలా చూసి తట్టుకోగలరా? తమ అభిమాన నటి తమ కోసం ఇలా షో చేయడాన్ని జీర్ణించుకోగలరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే చాలా వరకు శృతి చాలా రోజుల తర్వాత వచ్చి ఈ రేంజ్‌లో సెక్సీ ఫోటోలను పంచుకుని కనువిందు చేస్తే చూసి ఆనందిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎందుకు ఈ రేంజ్‌లో విస్పోటనం అంటున్నారు. కొంచెం దాచుకుంటే ఏమవుతుంది? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి శృతి హాసన్‌ నయా గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో మంటలు రేపుతుందని చెప్పాలి.

ఇక శృతి ఇటీవల రవితేజతో `క్రాక్‌` చిత్రంలో నటించింది. ఇది సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది.

రవితేజతో కలిసి నటించిన అన్నీ సినిమాలు విజయాలు సాధించడంతో శృతితోపాటు రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని హ్యాపీగా ఉన్నారు. శృతిది గోల్డెన్‌ లెగ్‌ అని పిలుచుకుంటున్నారు.

శృతి హాసన్‌ తన రీఎంట్రీని ఈ స్థాయిలో చాటడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు సినిమా హిట్‌తో, మరోవైపు గ్లామర్‌ షోతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తానని చెప్పింది.

`నేను ఏ పాత్ర చేసినా ట్రెండ్‌ ఫాలో అవ్వను. ఆ పాత్ర, కథ నచ్చితేనే చేస్తా. బహుశా ఈ ఆలోచన నా తండ్రి కమల్‌ హాసన్‌ నుంచి వచ్చి ఉంటుంద`ని తెలిపింది శృతి.

కెరీర్‌ ప్రారంభంలో తనని ఐరన్‌ లెగ్‌ అనేవాళ్లు అని, `గబ్బర్‌ సింగ్‌` తర్వాత గోల్డెన్‌ గర్ల్ అనడం స్టార్ట్ చేశారు. ప్రతి ఆర్టిస్టుకి, ప్రతి వ్యక్తి జయాపజయాలు ఉంటాయి. నా ఉద్దేశంలో లక్కీ, అన్‌ లక్కీ అనేది ఉండదు. కేవలం కష్టపడి పనిచేయడంపైనే ఆధారపడి ఉంటుంద`ని అన్నారు.

`పవన్‌తో మరోసారి కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. `వకీల్‌సాబ్‌`లో నా పాత్ర చాలా ముఖ్యమైనది. గెస్ట్ గానే ఉంటుంది, బట్‌ మెస్మరైజ్‌ చేస్తుందని చెప్పింది శృతి హాసన్‌.

undefined

మరోవైపు గ్లామర్‌ సైడ్‌ కూడా శృతి ఫస్ట్ నుంచి ఏమాత్రం రాజీపడదు. సినిమాల్లోనే కాదు, ఫోటో షూట్‌లలోనూ హాట్‌గా కనిపించి కనువిందు చేస్తుంది.

ఇటీవల శృతి పంచుకున్న కొన్ని సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటం విశేషం. శృతి హాసన్‌ `వకీల్‌ సాబ్‌`తోపాటు హిందీలో `ది పవర్‌` అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?