మత్తెక్కించే శారీ అందాలతో హాట్ హీరోయిన్ శ్రియా పోజులు చూశారా?
శ్రియా శరణ్ కెరీర్ ప్రారంభం నుంచి హాట్ హాట్ అందాలు మత్తెక్కిస్తూనే ఉంది. అయితే శారీ లుక్‌లో శ్రియా అందాలను చూస్తే చూపు తిప్పుకోలేం. అలాంటి మత్తెక్కించే శారీ అందాలు మీరే చూడండి.
శ్రియా ఏ సినిమాల్లో నటించిన ఎలాంటి పాత్ర పోషించినా ఏమాత్రం అవకాశం ఉన్న చీరకట్టులో మెరిసేందుకు ప్రయత్నిస్తుంది.
చీర అందాల్లో శ్రియాని చూస్తే ఎవరూ చూపుతిప్పుకోలేరు. ఆ అందాలను చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది.
ఆడియెన్స్, తన అభిమానుల పల్స్ తెలుసుకున్న శ్రియా కూడా సాధ్యమైనంత రకు చీరకట్టులో కైపెక్కిస్తూనే ఉంది.
నిజానికి మోడ్రన్ డ్రెస్సుల కంటే శ్రియా చీరలో చాలా హాట్‌గా ఉంటుంది.
ఓ వైపు ఎద అందాలు, మరోవైపు నడుమందాలు కనిపించేలా శ్రియా శారీ కడుతూ హీటు పుట్టిస్తుంది.
ఇప్పటికే ఆమె ఎన్నో సార్లు శారీలో మెరిసి ఫోటోలకు పోజులిచ్చింది.
ఎన్నిసార్లు కనిపించినా, ఎన్నిసార్లు శారీలో చూసినా తనవి తీరని అందాలు శ్రియవని నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతూనే ఉంటారు.
ఇక శారీలో శ్రియా నడుమందాలను చూస్తే చూపు మరల్చడం ఎవరితరం కాదు.
బెల్లీ అందాలకు ఫిదా కాని అభిమాని, ఆడియెన్స్ లేరంటే అతిశయోక్తి కాదు.
శ్రియా బొంగరంలా ఉండే నడుముకి, ఘాటైన ఎద అందాలకు దర్శక, నిర్మాతలు, హీరోలు ఫిదా అయ్యారు.
అందుకు సాధ్యమైనంత వరకు తమ సినిమాల్లో శ్రియా శారీ అందాలను ఎరగా వేస్తున్నారు.
హాట్ హాట్ అందాలు, కొంటే చూపులు, మత్తెక్కించే పోజులతో శ్రియా నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేసిన సందర్భాలు కోకొల్లలనే చెప్పాలి.
గతేడాది `ఎన్టీఆర్` బయోపిక్‌లో మెరిసిన శ్రియా ప్రస్తుతం `ఆర్ఆర్ ఆర్`, `గమనం`,`సండక్కరి` చిత్రాల్లో నటిస్తుంది.