హాట్ స్టఫ్: ఆమె వేసేవి యోగాశనాలు కావు..సెక్సాసనాలు

First Published 6, Apr 2020, 1:45 PM

ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిరంతరం వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతుంది షెర్లిన్ చోప్రా. బిగ్ బాస్ లో ఓ భాగమైన ఆమె తన శరీరాన్ని ఎన్ని వంపులు తిప్పగలదో అన్నీ తిప్పుతుంది. తనలాగే ఉండమని తన ఫ్యాన్స్ కు భోధిస్తూంటుంది. కరోనా దెబ్బతో ఇంట్లోనే ఉంటున్న ఆమె తన షాకిచ్చే యోగా భంగిమలతో నెట్ లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  మీ బాల్కనీలోనే మీరు ఉంటూ, గాలి,వెలుతురు తగిలే చోట ఈ యోగాశనాలు అబ్యాసం చేయమంటోంది. 

అంటూ ఆ యోగాశనాలకు రిఫరెన్స్ గా కొన్ని ఫొటోలు వదిలింది. ఆ ఫొటోలలో ఆమె యోగాశనాలు చేస్తున్నట్లు లేదు..ఏదో సెక్సాసనాలు వేస్తున్నట్లుగా ఉంది.  ఇప్ప‌టికే కామ‌సూత్ర 3డి కోసం న్యూడ్‌గా న‌టించి సంచ‌ల‌నం సృష్టించిన షెర్లీన్.. ఇప్పుడు పోర్న్ వెబ్ సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి రెడీ అవుతోంది. మరి ఈ ఫొటోలు దేనికి సంకేతమో..ఫ్యాన్స్ కు మాత్రం అర్దం కావటం లేదు. ఆ ఫొటోలు పై మీరూ ఓ లుక్కయండి.

తెలుగులో ఏ ఫిల్మ్ బై అర‌వింద్‌తో పాపుల‌ర్ అయినా ఆ తర్వాత ఆమెకు ఇక్కడ సినిమాలు రాలేదు. అందుకు కారణం ఆమె చెప్పే రెమ్యునేషన్ కు చిన్న సినిమా నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవటమే. పెద్ద సినిమాల వాళ్లు ఆమెను ఎలాగో తీసుకోరు.

ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. రెడ్ స్వ‌స్తిక్ లాంటి బి గ్రేడ్ సినిమాల‌తో బాలీవుడ్‌లో సంచ‌ల‌నాలు సృష్టించింది షెర్లీన్.

షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా .. బాలీవుడ్ వెళ్లిన తర్వాత పేరు మార్చుకుంది. అక్కడ నిలబడటం కోసం న్యూడ్ ఫోటోషూట్‌ల‌తో ర‌చ్చ చేసింది.

డబ్బుకోసమే తనను తాను అర్పించుకున్నానని చెప్పిన షెర్లిన్ అందుకు పూర్వపరాలు వివరించింది. 'చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. కేవలం చనిపోయిన మా నాన్న కూడా డాక్టర్ అవడమే అందుకు కారణం కాదుగానీ సైన్స్ అంటే నాకు ఇష్టం.

కేవలం అకాడమిక్ విషయాల్లోనే కాకుండా ఇతర అంశాల్లో కూడా ముందుండేదాన్ని. మిస్ ఆంధ్రా గెలుచుకునే వరకు కూడా అంతాబానే ఉంది. పందొమ్మిదేళ్లకు గ్లామర్ పిచ్చిలో పడి ఓ చౌరస్తాలో నిల్చున్నాను.

అప్పుడే ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాను. నేను మోడలింగ్ చేసే రోజుల్లో నాకంటే వయసులో పెద్దవారితో డేటింగ్ చేసేదాన్ని. వాళ్లు అడగకున్నా ఎంతో విలువైన గిఫ్టులు అందిస్తూ ఆకర్షించేవాళ్లు.

ఈ క్రమంలో పడి ఎవరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారో, భద్రంగా చూసుకుంటారో, గౌరవిస్తారో అనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది.

కానీ తర్వాత తర్వాతే తెలిసింది నా దగ్గరికి వచ్చేవారు నాకు విలువ ఇచ్చి వచ్చే వారు కాదని. మంచిగా మారపోవడం వెనుక ఉన్న నా ఉద్దేశం మంచిదే కానీ.. మీడియానే తప్పుగా మార్చింది' అని ఆమె చెప్పింది.

డబ్బుకోసమే తాను తన ఒళ్లు అమ్ముకున్నానని ఇటీవల షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రముఖ అడల్ట్‌ మ్యాగజైన్‌ ‘ప్లే బాయ్‌’లో న్యూడ్‌ ఫోటో షూట్‌ చేసి.. షెర్లిన్‌ చోప్రా అందర్నీ ఆశ్చర్యపర్చారు. పొట్టి దుస్తులతో శరీర ప్రదర్శన చేస్తే తప్పని.. అర్థంపర్థం లేని నియమాలను ఏ మహానుభావుడు చెప్పాడని షెర్లిన్‌ ఘాటుగా స్పందించారు.

ఈ సందర్భంగా షెర్లిన్‌ మాట్లాడుతూ.. కెమెరా ముందు అందాలు ఆరబోస్తూ.. శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం తనకు సౌకర్యవంతగా ఉండదని తెలిపారు. పలు ఫోటో షూట్లలో దిగిన బోల్డ్‌ ఫోటోలతో షెర్లిన్‌ నెటిజన్ల విమర్శలకు గురైంది.

‘బోల్డ్‌ షూటింగ్‌లో తాను ఆనందంగానే ఉన్నానని.. అందులో తప్పేముంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రాధాన్యత లేని బోల్డ్‌గా ఉండే పాత్రలు మాత్రమే వస్తాయనడం సరికాద’న్నారు.

మహిళల సున్నితత్వం, లైంగిక విషయాలు అసభ్యత్వానికి ఉదాహరణలు కాదని అమె ఘాటుగా స్పందించారు.

loader