`వస్తావా!` అని అడగటానికి అది కోడ్ వర్డ్‌.. సీక్రెట్ బయటపెట్టిన కామసూత్ర బ్యూటీ

First Published 9, May 2020, 12:57 PM

స్త్రీలకు లైంగిక వేదింపులు అన్నది అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే గ్లామర్ ఫీల్డ్‌ అయిన సినీ రంగాలో దీని ప్రస్తావన కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే తప్పకుండా కాంప్రమైజ్‌ కావాల్సిందే అన్న అపవాదు కూడా ఉంది. తాజాగా ఈ విషయంపై హాట్ బ్యూటీ షెర్లిన్‌ చోప్రా కూడా స్పందించింది.

టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ వరకు అన్ని ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌర్‌ అనేది ఉంది. ముఖ్యంగా సౌత్‌ నుంచి చిన్మయి, శ్రీ రెడ్డి లాంటి వారు కాస్టింగ్ కౌచ్‌పై బహిరంగంగా మాట్లాడటంతో ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి హాట్ బ్యూటీ షెర్లిన్‌ చోప్రా కూడా చేరింది.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి పనితో పాటు వర్క్ అవుట్ వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ సరదాగా కాలం గడిపేస్తున్నారు.

అదే సమయంలో పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా యాక్టివిటీ ఏం లేకపోవటంతో తమ కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన విశేషాలు.. తమకు ఎదురైన అనుభవాలు, ఇబ్బందుల గురించి మీడియాతో ముచ్చటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌ తొలి నాళ్లలో ఎదురైన సమస్యలు, కాస్టింగ్ కౌచ్‌ ఇబ్బందులను ప్రస్థావించింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనను ఎలా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మీడియాతో పంచుకుంది షెర్లిన్ చోప్రా.

ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన షెర్లిన్ చోప్నా బాలీవుడ్ సినీ పరిశ్రమలో డిన్నర్‌ అనే పదాన్ని ఏ సందర్భంలో వినియోగిస్తారో బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మొదట్లో ఇండస్ట్రీ ప్రముఖులు తనను డిన్నర్‌ కి కలుద్దాం అంటే తనకు అర్థం అయ్యేది కాదట.. చాలా రోజుల తరువాత గానీ వారి డిన్నర్ ఉద్దేశం ఏంటో తనకు అర్ధమైందని వెల్లడించింది షెర్లిన్ చోప్రా. డిన్నర్‌కి పిలిచారంటే కమిట్మెంట్‌ అడిగారని భావించాలని చెప్పింది.

తాను డిన్నర్‌కు ఒప్పుకోని కారణంగానే చాలా అవకాశాలను మిస్ అయ్యానని చెప్పింది ఈ బ్యూటీ. అయితే చాలా రోజులు పాటు వారు మామూలుగా డిన్నర్‌ కే పిలుస్తున్నారని భావించినా రాత్రి 11, 12 గంటల సమయంలో రమ్మనటంతో కుదరదని చెప్పాని చెప్పింది. కాని తరువాత అసలు విషయం తెలిసిందని తెలిపింది షెర్లిన్‌.

ఉదయం పోర్ట్‌ ఫోలియోతో కలిస్తే అంతా బాగుందని మిగతా విషయాలు రాత్రి డిన్నర్‌కి కలిసి మాట్లాడుకుందామని చెప్పేవారని తెలిపింది. అయితే ఒకటి రెండు సార్లు నేను డిన్నర్‌ సమయానికి వెళ్లినా వాళ్ల ఆఫర్‌ రిజెక్ట్ చేయటంతో నాకు అవకాశాలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ, తన సొంతంగా ఓ యాప్‌ను నిర్వహిస్తోంది. ఈ యాప్‌ ద్వారా తన హాట్ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఈ యాప్‌ ద్వారా బాగానే సంపాదిస్తోంది షెర్లిన్‌.

loader