బాత్ టబ్‌లో సెక్సీ బేబీ... థై-షోస్‌తో కుర్రాళ్ళ జిలేబి
షామా సికందర్.. ఈ పేరు బాలీవుడ్ రసిక ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. తన అందాలనుు సోకులుగా మార్చి ఆర ఆరగా .. ఆరబోయడంలో ఆరితేరింది. షామా సికిందర్ 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది. బుల్లితెరపై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. అయినా ఎందుకనో గ్లామర్ షోకే ఆమెను పరిమితం చేసేసారు. సర్లే ఎక్కడైతే ఏంటి ...మనం చేసేది నటనే కదా అని ఆమె ఫాలో అయిపోతోంది. ఇప్పుటికే పలు శృంగారభరిత వెబ్ సిరీస్‌లల్లో యాక్ట్ చేసింది షామా. సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా తన అందాల అరబోత పోగ్రాం ఎప్పటికప్పుడు పెట్టుకుంటోంది. ముఖ్యంగా ఆమె థైస్ అంటే కుర్రాళ్లకు యమ పిచ్చి. బాత్ టబ్ లో ఆమె కూర్చుని గులాబి రేకలతో రచ్చ చేస్తుంటే ఇక ఆ ఆనందాన్ని ఆపుకోవటం కష్టం. అందుకే ఆ ఫొటోలు తెగ వైరల్ అవతున్నాయి మీరూ ఓ లుక్కేయండి మరి.
ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు. కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేసింది అంటారు ఆమెను ఈ ఫొటోల్లో చూసిన వాళ్లు.
ఈ 38 ఏళ్ల బ్యూటీ.. తక్కువ సినిమాలను చేసిన.. వరుసగా టీవీ సిరీస్ లలో మెరిసింది. డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు ఈమెకు కొట్టిన పిండి.
రీసెంట్ గా ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో సెగలు పుట్టించింది షామా.
మ్యూజిక్ వీడియోలలో కనిపించిన అనుభవం ఈ సికందర్ బ్యూటీకి ఉంది. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో షామా తన అందాల పొంగుల పరువాలను బాత్ టబ్ లో కురిపించింది. తడిసిన గులాబీ పువ్వులా అమ్మడి పోజిచ్చింది.
ఇలా ఈ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. ఆ సొగసులు ఆరాధించకుండా ఏ ఫ్యాన్ అయినా ఉండగలడా చెప్పండి.
ఇక ఈ బ్యూటీ 2019గానూ 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్' అవార్డులను సొంత చేసుకుంది. ఆ రేంజ్ లో పాపులర్ అవుతుంది ఈ బోల్డ్ బ్యూటీ.
ఫ్యాన్స్ మాత్రం బాత్ టబ్ లో బ్యూటీ కసి చూపులకు హీటెక్కిపోతున్నారు. కొందరు వయస్సుపాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని పదునెక్కించుకుంటూ, ఆ విషయం పది మందికు చెప్తూ పరవశించి పోతోంది ముద్దుగుమ్మ.
తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు సంగతేమో కానీ ...టీవిలో వస్తున్న సీఐడీ సీరియల్ చూస్తే కనక గుర్తు పట్టేస్తారు అవీ చూడము అంటే....ఏ ఇంటర్నెట్ లో ఇలా ఫొటోలలో చూసి ఉంటారు.
లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోతో ఆమె మరో సారి మీడియాకు ఎక్కింది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటినీ వాడేసుకుంటోంది షామా సికందర్.
1981లో పుట్టిన ఈ సుందరి 39 ఏళ్లు వచ్చాయి. కానీ 29 ఏళ్ల అమ్మాయిలతో అందాల పోటీ పెట్టుకుంటుంది. పోటీతోనే ఆగదు..అందులో గెలవటమూ ఆమెకు అందంతో పెట్టిన విద్యే.
అదేంటో తొలి రోజుల్లో టీవి సీరియల్స్ చేసేటప్పుడు ఈ అందం ఏ మాత్రం కనపడలేదు. యహీ మేరా లైఫ్ హై (2003-2005) సీరియల్ చేసే రోజుల్లో చూసిన వారు ఈమెను గుర్తు చేసుకోవాలి..తప్ప గుర్తుకు రానంతగా మారిపోయింది.
సెక్స్ హాలిక్ వంటి గ్రౌండ్ బ్రేకింగ్ వెబ్ కంటెంట్ చేసి దుమ్ము రేపిన ఈమె కుర్రాళ్లుకు మాత్రం ఓ టైమ్ లో కునుకు పట్టనివ్వలేదు.
అడపా దడపా సినిమాలను చేస్తూండే ఈ అందాల సుందరి... వరుసగా టీవీ సిరీస్ లలో మాత్రం కనపడతూ ఉంటుంది. సినిమాల కోసం వెయిట్ చేస్తూ కాలం, అందం వృధా చేయటం ఎందుకు, అంది వచ్చిన ఆఫర్ ని ఒడిసి పట్టుకుని రెచ్చిపోవటమే తన లక్ష్యం అంటుంది.
అక్కడితో ఆగుతుందా అంటే తన లోని టాలెంట్ ని పదను పెడుతూ..డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు వరస పెట్టి చేసేస్తూంటుంది.
టీవిలో చేయటం ఈమెకు కొట్టిన పిండి. ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను.. మ్యూజిక్ వీడియోలలో కనిపించేసిన అనుభవం షామా సికందర్ కు ఉంది.
అంతేనా సీఐడీ అంటూ సుదీర్ఘంగా సాగుతున్న హిందీ సిరీస్ షామా సికందర్ యాక్ట్ చేసింది. ఆ సీరిస్ ఆమెకు ఓ రేంజిలో పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆఫర్స్ అంటారా..ఎప్పుడూ కంటిన్యూగా వస్తున్నాయంటుంది. అయితే సినిమాల్లో కనపడితేనే కదా క్రేజ్ ..ఆ అదృష్టం తక్కువే అని తేలుస్తుంది.
సినిమాల కోసం వెయిట్ చేసే బదులు.. అప్పుడప్పుడు ఫోటో షూట్స్ లో కూడా మెరిసిపోతూ మత్తెక్కిస్తూంటుంది. ఆ మధ్యన ఇలాగే లింగరీలో ఓ షూట్ చేసింది ఈ బ్యూటీ. నెట్టెడ్ బ్లాక్ వేర్ లో ఈ సుందరి అందాలను చూడకపోతే.. గ్లామర్ ప్రియులు బోలెడంత కోల్పోయినట్లే అని అంతా ఫీలయ్యారు.
రాజస్దాన్ లో పుట్టిన ఈ అందాల యువరాణి..తండ్రి మార్బుల్ సప్పై చేసే వ్యాపారం చేస్తూండేవారు. ముంబైకు ఫ్యామిలీ షిప్ట్ అయ్యాకే ఆమె తనకు జీవితం అంటే తెలిసొచ్చింది అంటుంది. తింటానికి కూడా ఓ టైమ్ లో తిండి లేక నానా బాధలు పడింది. అదే జీవితాంతం తనకు గుర్తు వస్తూనే ఉంటుందంటుంది.
అయితే తనకు ముంబై జీవితం చాలా నేర్పించింది అంటుంది. గ్లామర్ కు అర్దం ఏమిటో అక్కడే తెలిసిందంటుంది.
అందం ఉంది కాబట్టే తన షోకులను కెమేరా ముందు పరిచగలిగాను అంటుంది షామా సికందర్. కాబట్టి ఆ విషయం లో నో రిగ్రెట్స్ అని చెప్తుంది.
అలాగే తను ఎవరో ఆఫర్ ఇస్తానని ఇలాంటి హాట్ ఫొటోలు దిగటం లేదని చెప్తుంది. తనేంటో ప్రపంచానికి చెప్పాలనిపించినప్పుడల్లా ఇలా ఫొటో షూట్ లలో పాల్గొంటానని అంటుంది.
చదువు పూర్తవగానే యాక్టింగ్ స్కూల్ లో చేరటం తను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటుంది. అక్కడే తనలోని నటికు పదును పెట్టానని, ఆ పరిచయాలే తనను ఈ పీల్డ్ కు తెచ్చారని చెప్తుంది.
గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చాక..ఫలానా గా ఉండను..చెయ్యను అని చెప్పకూడదని తన గురువు చెప్పారని అని చెప్తుంది. ఎలాంటి పాత్ర అయినా ముందు అవగాహన చేసుకుని అందులోకి పరకాయ ప్రవేశం చేస్తానని, అదే తన సక్సెస్ సీక్రెట్ అని వివరిస్తుంది.
ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమె నటనకన్నా గ్లామర్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని, చెప్పే మాటకు, చేసే పనికి సంభందం ఉందని అంటూంటారు. అందానికి, వయస్సుకు సంభందం లేదని వాదిస్తుంది. అది చెప్పటానికే ఇలాంటి ఫొటోలు వదులుతున్నట్లు చెప్తుంది.
రీసెంట్ గా ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసిన ఆ థై షో కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. బొద్దు అందాలతో ఈ భామ ఏ ఐటం సాంగ్ నే తెలుగులో పట్టినా ఆశ్చర్యం లేదు.
షామా సికందర్ మాత్రం ఈ విషయంలో అదృష్ట వంతురాలని చెప్పాలి. ఈ బ్యూటీని చూస్తే ఎవ్వరు కూడా ముప్పై ఎనిమిది యేళ్లు ఉన్నాయంటే నమ్మరు.
చేసింది తక్కువ సినిమాలే అయినా టీవీ సిరీస్ లు మాత్రం చాలా చేసింది. ఇక రియాలిటీ డ్యాన్స్ షోలు షామాకి చాలా కామన్. ఇటీవలే మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో యువతను రెచ్చగొట్టినంత పని చేసింది.
అంతేగాక రొమాంటిక్ వెబ్ సిరీస్‌లల్లో నటించిన అనుభవం కూడా ఈ ముద్దుగుమ్మకి ఉంది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని విధాలైన ప్రయత్నిస్తుంది.
సోషల్ మీడియాలో అయితే షామాకి ఫాలోయింగ్ మిలియన్లలో ఉన్నారు.
సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసిందంటే ఆ రెస్పాన్స్ వేరే రేంజిలో ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫొటోలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని అంటారు ఫ్యాన్స్.