స్విమ్మింగ్ డ్రస్ లో ఆమెను ఇలా చూస్తే సీన్ సితారే

First Published 17, Nov 2020, 7:49 PM

బాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా బికినీ వేయకపోతే పట్టించుకునే వారు లేరు. అందుకేనేమో ప్రతి హీరోయిన్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా చేసినట్టు ఓసారి బికినీ వేయాలని అనుకుంటుంది. అయితే బికినీ వేయడానికి ఉత్సాహం ఉంటే సరిపోదు అందుకు తగ్గ బాడీ ఉండాలి. ఫెరఫెక్ట్ షేప్ ఉండాలి. బాలీవుడ్ కి చెందిన సామా సికిందర్ ఇలాంటి డ్రెస్సులు వెయిటింగ్ లో పి.హెచ్.డి చేసేసింది. ఆమెకి సినిమాలకన్నా ఇలాంటి వాటి ద్వారానే గుర్తింపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. తనని ప్రపంచం ఎలా గుర్తు పెట్టుకోవాలి ...మంచి నటిగానా గ్లామర్ క్వీన్ గానే అంటే తన ఓటు గ్లామర్ క్వీన్ కే అంటుంది షామా సికిందర్.ఆమె ఫ్యాన్స్ కూడా ఇలా ఆమె కనపడాలని కోరుకుంటారు. బికినీలో పిచ్చపిచ్చగా ఇష్టపడతారు. సోషల్ మీడియలో ఈ తరహా ఫొటోలు షేర్ చేస్తే.. వాటికి ఎక్కువ లైక్స్ షేర్లు ఉంటాయి. ఆమె బికినీ విన్యాసాలకు పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఎక్కువే అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా ఇలాంటి ప్రోగ్రాములు పెడుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి బికినీ లో తనను తాను చూపించేందుకు సిద్ధపడింది. ఇదిగో ఇప్పుడు మీరు చూసే ఫొటోలే అవి.

హీరోయిన్లలో కొంతమంది బికినీ వేస్తారు, మరికొందరు దానికి వ్యతిరేకం. కానీ కొందర్ని అసలు ఈ ప్రశ్న కూడా అడగాలని అనిపించదు. ఎందుకంటే వాళ్లకున్న ఇమేజ్ అలాంటిది.

చాలా మందికి బికినీ వేయడం ఇష్టమే కానీ సిల్వర్ స్క్రీన్ పై టు-పీస్ బికినీతో కనిపించాలంటే చాలా వర్కవుట్ చేయాలంటోంది

బికినీ బాడీని సొంతం చేసుకోవడం చాలా కష్టమని చెబుతోంది. బికినీ వేసుకునే ధైర్యం చాలా మందికి ఉన్నప్పటికీ.. ఫిజిక్ మాత్రం అందరికి ఉండదు.

బికినీ వేయాలంటే ధైర్యం మాత్రం ఉంటే సరిపోదు. బాడీ షేప్ కూడా ముఖ్యమే. అందుకే హీరోయిన్లంతా బికినీలు వేయలేరు. కానీ షామాకు ఇలాంటివన్ని కొట్టిన పిండి.

ఇక షామా కనిపించని చోటు లేదు.చివరికి మ్యూజిక్ వీడియోలలో చేసిన అనుభవం కూడా ఉంది.

దాదాపు ఓ యాక్ట్రెస్ ఎన్ని విధాలుగా తెరమీద కనిపించవచ్చో అన్నిట్లోనూ అడుగు పెట్టేసింది షామా. ఇక సోషల్ మీడియాలో అయితే మిలియన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉంది.

తాజాగా అమ్మడు బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని ఫ్యా్న్స్ అంటున్నారు.

తెల్లని మేనిఛాయ.. అందమైన నయనాలు.. అంతకు మించిన సోయగాలు.. ఇలా అన్నీ హంగులు అమ్మడి సొంతం.

టాప్ టు బాటమ్ అందాలు ఆరబోసి రెచ్చగొట్టే సుందరాంగులు ఎంతో మంది ఉంటారు. కానీ కేవలం సెల్ఫీతో రెచ్చగొట్టే సుందరి షామానే.. అంటూ షామా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ భామను చూస్తే ఎవ్వరు కూడా నలభైకు దగ్గరగా ఉందంటే  ఎవరూ నమ్మరు. చేసింది తక్కువ సినిమాలే అయినా టీవీ సిరీస్ లలో ఎక్కువగా కనిపించి అలరించింది.

నాలుగు పదుల వయసులోనూ హీటు పుట్టిస్తున్న షామాని చూస్తే పిచ్చెక్కిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.  గ్లామర్ ప్రియులలో ఊపు, ఉత్సాహం నింపటంలో బ్యూటీ షామా సికందర్ ముందుంటుంది.

షామా సికిందర్ 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది. బుల్లితెరపై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.

గ్లామర్ షోకే ఆమెను పరిమితం చేసేసారు. సర్లే ఎక్కడైతే ఏంటి ...మనం చేసేది నటనే కదా అని ఆమె ఫాలో అయిపోతోంది.

ఈ నలభై  యేళ్ళ రాజస్థానీ బ్యూటీ.. పలు మ్యూజిక్ వీడియోలలో కూడా మెరిసింది. అవి బాగా క్లిక్ అయ్యాయి.

బుల్లితెరపై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. పలు శృంగారభరిత వెబ్ సిరీస్లల్లో యాక్ట్ చేసింది షామా. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు.

ఈ బ్యూటీ 2019గానూ ‘స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ అవార్డులను సొంత చేసుకుంది.

ఆమె థైస్ అంటే కుర్రాళ్లకు యమ పిచ్చి. బాత్ టబ్ లో ఆమె కూర్చుని గులాబి రేకలతో రచ్చ చేస్తుంటే ఇక ఆ ఆనందాన్ని ఆపుకోవటం కష్టం. అందుకే ఆ ఫొటోలు తెగ వైరల్ అవతున్నాయి.

కొందరు వయస్సుపాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని పదునెక్కించుకుంటూ, ఆ విషయం పది మందికు చెప్తూ పరవశించి పోతోంది ముద్దుగుమ్మ.

తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు సంగతేమో కానీ ...టీవిలో వస్తున్న సీఐడీ సీరియల్ చూస్తే కనక గుర్తు పట్టేస్తారు అవీ చూడము అంటే....ఏ ఇంటర్నెట్ లో ఇలా ఫొటోలలో చూసి ఉంటారు.

లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోతో ఆమె మరో సారి మీడియాకు ఎక్కింది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటినీ వాడేసుకుంటోంది షామా సికందర్.

ఈ ఫొటోలలో బికినీ ధ‌రించి ష‌మా చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్.  ఆమె అందాలు చూసిన జనం ష‌మా అందం ముందు ప్రపంచం  మోక‌రిల్లాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.

తొలి రోజుల్లో టీవి సీరియల్స్ చేసేటప్పుడు ఈ అందం ఏ మాత్రం కనపడలేదు. యహీ మేరా లైఫ్ హై (2003-2005) సీరియల్ చేసే రోజుల్లో చూసిన వారు ఈమెను గుర్తు చేసుకోవాలి..తప్ప గుర్తుకు రానంతగా మారిపోయింది.

అత్యద్భుతంగా...చూపు తిప్పుకోనివ్వకుండా కన్పిస్తోంది.  చూడచక్కని రూపం..చక్కటి ఫిజిక్. అంతకుమించి ఫ్యాషన్ డిజైనింగ్ తో అదరకొడుతోంది.

అందాల్ని స్వేచ్ఛగా ఒలకబోస్తూ కవ్విస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో  మిలియన్ల పాలోయింగ్ తో ఉన్న షామా కవ్వించే అందాలు మరింత పిచ్చెక్కిస్తున్నాయి అభిమానుల్ని.

ప్రముఖ మోడల్ గా పలు వాణిజ్య ప్రకటనల్లో కన్పించి...టీవీ నటిగా పలు సీరియల్స్ లో కీలకపాత్రల్ని పోషించిన షామా హాట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

loader