మతి పోగొట్టేలా హాట్ థైస్.. కేక పెట్టిస్తున్న షాలిని పాండే లుక్స్
అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండకు ఎంతటి మైలేజ్ లభించిందో.. హీరోయిన్ షాలిని పాండేకి కూడా అంతే మైలేజ్ వచ్చింది. తొలి చిత్రంతోనే షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది.
అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండకు ఎంతటి మైలేజ్ లభించిందో.. హీరోయిన్ షాలిని పాండేకి కూడా అంతే మైలేజ్ వచ్చింది. తొలి చిత్రంతోనే షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. దీనితో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది. నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది.
Arjun Reddy చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు.
అర్జున్ రెడ్డి తర్వాత Shalini Pandeyకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది.
అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది.
తాజాగా షాలిని పాండే రెడ్ టీ షర్ట్ లో మెరిసింది. ఈ ఫోటో షూట్ లో షాలిని థైస్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.పొట్టి షార్ట్ లో ఆమె థైస్ అందాలు కుర్రాళ్లు పండగ చేసుకునేలా డిస్ ప్లే అవుతున్నాయి. స్టైలిష్ గా, హాట్ గా ఉన్న ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది.
అలాగే షాలిని పాండే ఓ బ్లాక్ డ్రెస్ ఫోటో షూట్ కూడా చేసింది. ఈ ఫోటో షూట్ లో షాలిని ఎద అందాలు ఆరబోస్తోంది. షాలిని పాండే ఇటీవల మరింత నాజూగ్గా తయారైంది. చురకత్తులాంటి చూపులు, మెస్మరైజ్ చేసే అందాలతో షాలిని పాండే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: నిర్మాతలతో లైంగికంగా.. క్యాస్టింగ్ కౌచ్ పై భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు