- Home
- Entertainment
- సిట్టింగ్ పొజిషన్ లో మంటలు రేపుతున్న షాలినీ పాండే స్టిల్స్.. ట్రెండీ అవుట్ ఫిట్ లో నార్త్ బ్యూటీ గ్లామర్ షో..
సిట్టింగ్ పొజిషన్ లో మంటలు రేపుతున్న షాలినీ పాండే స్టిల్స్.. ట్రెండీ అవుట్ ఫిట్ లో నార్త్ బ్యూటీ గ్లామర్ షో..
తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ షాలినీ పాండే. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన పాపులారిటీని పెంచుకునేందుకు హాట్ ఫొటోషూట్లు చేస్తోంది. హాట్ నెస్ తో మతిపోగొడుతోంది.

నార్త్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) నటించిన తొలిచిత్రం ‘అర్జున్ రెడ్డి’. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఏకంగా బోల్డ్ సీన్లలో నటించి యూత్ లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ కు షాలినీ కేరీర్ కూడా దారిలో పడింది.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ సౌత్, నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోందీ ముద్దుగుమ్మ. ఇటు సోషల్ మీడియాలోనూ అదిరిపోయే ఫొటోషూట్లతో తన పాపులారిటీని పెంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.
ఈ పిక్స్ లో షాలినీ యమా హాట్ గా కనిపిస్తోంది. ఘాటైన స్టిల్స్ తో కుర్రకారును రెచ్చగొడుతోంది. బ్రా, జీన్స్ ధరించిన ఈ బ్యూటీ టాప్ అందాలను చూపిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సిట్టింగ్ పొజిషన్ లో మత్తెక్కించేలా ఫొటోలకు పోజులిచ్చింది.
రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతోందీ బ్యూటీ. మొదట్లో కాస్తా బొద్దుగా కనిపించిన అమ్మడు ఇటీవల డైట్, జిమ్ అంటూ జీర్ సైజ్ నడుముతో నాజూకు అందాలను ఆరబోస్తోంది. షాలినీ గ్లామర్ షోకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.
అయితే ఈ ఫొటోలకు షాలినీ క్రేజీ కాప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పటికే అందాలతో అదరగొడుతున్న ఈ చిన్నది.. తన పిక్స్ కు ‘సన్ షైన్ మరియు హరికేన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సూర్యరశ్మిలాంటి గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లో సుడిగాలిని తెప్పిస్తోంది. ఫ్యాన్స్ కూడా యంగ్ బ్యూటీ పిక్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్ తోనే 2017 నుంచి షాలినీ కేరీర్ హీరోయిన్ గా ప్రారంభమైంది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తన మార్క్ చూపిస్తోంది. నార్త్, సౌత్ ప్రేక్షకులను అలరిస్తోందీ బ్యూటీ. ఇటీవల ‘జయేశ్ బాయ్ జోర్దార్’తో ఆకట్టుకోగా.. ప్రస్తుతం ‘మహారాజ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.