భర్త ఫేవరెట్‌ సెక్స్ పొజిషన్‌ ఏదో చెప్పిన స్టార్ హీరో భార్య

First Published 8, Jun 2020, 2:42 PM

ఇటీవల అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌తో భారీ సక్సెస్ అందుకున్నాడు బాలీవుడ్‌ స్టార్ హీరో షాహిద్‌ కపూర్. అయితే గతంలో ఈ హీరో భార్య మీరా రాజ్‌పుత్ చేసిన కొన్ని నాటీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌ లో క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు షాహిద్ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌. 2015లో షాహిద్‌కు 35 ఏళ్ల వయసులో 21 ఏళ్ల మీరాను వివాహం చేసుకున్నాడు.

ఐదేళ్ల వైవాహిక జీవితంలో వారు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. గ్లామర్‌ ఫీల్డ్‌ నుంచి వచ్చిన అమ్మాయి కాకపోయినా మీరా కూడా షాహిద్‌తో పాటు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది.

అంతేకాదు షాహిద్‌తో కలిసి పలు ర్యాంప్‌ షోలలోనూ సందడి చేసిన మీరా.. గ్లామర్‌ విషయంలో హీరోయిన్లకు కూడా పోటి ఇస్తుంటుంది. అంతేకాదు బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌తోనూ వార్తల్లో నిలిచింది మీరా.

గతంలో ఓ పాపులర్ టీవీ షోలో పాల్గొన్న మీరా తమ బెడ్ రూం విశేషాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తమ సెక్సువల్‌ లైఫ్‌ గురించి కూడా బోల్డ్‌ మాట్లాడేసింది మీరా.

షోలో భాగంగా నేహా దూపియా మీరాను షాహిద్‌ ఫేవరెట్ సెక్స్‌ పోజిషన్ గురించి ప్రశ్నించగా.. మీరా ఏమాత్రం తడుముకోకుండా బెడ్‌ మీద షాహిద్‌ కంట్రోల్‌ ఫ్రీక్‌ అని చెప్పేసింది.

ఈ ప్రశ్నను షాహిద్‌ కాస్త ఇబ్బందిగా ఫీల్‌ అయిన మీరా మాత్రం  తడుముకోకుండా తమ బెడ్‌ సీక్రెట్స్‌ను బోల్డ్‌గా చెప్పేసి అందరికీ షాక్‌ ఇచ్చింది.

loader