మేకప్‌ లేకుండా రష్మీ.. పింక్‌ శారీలో సెక్సీగా !

First Published 6, Nov 2020, 11:12 AM

రష్మీ గౌతమ్‌ టెలివిజన్‌ పాపులర్‌ హాట్‌ యాంకర్‌. హోస్ట్ గా ఆమె చేసే అందాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుటుంది. యూత్‌ని కూడా తన షోస్‌కి ఫ్యాన్‌ని చేసింది. తాజాగా మేకప్‌ లేకుండా బాత్‌ టవల్‌తో కనిపించింది రష్మీ.

తాజాగా రష్మి మేకప్‌ లేకుండా కనిపించింది. ఉదయాన్నే బాత్‌ టవల్‌తో తన అందాలను కప్పేస్తూ పోజిచ్చింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

మేకప్‌ లేకుండా తన లుక్‌ అంటూ క్యూట్‌గా ఫోటోని షేర్‌ చేసింది. దీనికి అభిమానులు తెగ కామెంట్‌ చేస్తున్నారు.

దీంతోపాటు పింక్‌ శారీలో పోజులకు పోజిచ్చింది. క్లీవేజ్‌ షోతో అలరిస్తుంది. ఘాటు లుక్‌లో, పింక్‌ శారీలో రష్మీ కేకపుట్టిస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చీర అందాల్లో రష్మీని చూసి కనువిందుగా ఫీలవుతున్నారు ఆమె అభిమానులు.

`జబర్దస్త్`, `ఢీ ఛాంపియన్‌` వంటి రియాలిటీ షోస్‌తో పాపులర్‌ అయ్యింది రష్మీ గౌతమ్‌. తన అక్క అనసూయ తర్వాత ఆ రేంజ్‌లో అందాల షో చేస్తూ అలరిస్తుంది.

షోస్‌ ద్వారనే కాదు సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. అభిమానులను, నెటిజన్లని అలరిస్తుంది. తన గ్లామర్‌ ఫోటోస్‌ పంచుకుంటూ కనువిందు చేస్తుంది.

అయితే అనసూయ రేంజ్‌లో మాత్రం వివాదాలకు కేరాఫ్‌గా నిలవదు. కానీ నటుడు సుడిగాలి సుధీర్‌ లవర్‌గా బాగా పాపులర్‌ అయ్యింది.

వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల రష్మి పెళ్ళి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఓ ఇండస్ట్రీ బయటి వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతుందనే వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో సుధీర్‌, రష్మీల మధ్య రొమాన్స్ కేవలం తెరపైనే తప్ప రియల్‌ లైఫ్‌లో కాదనే కామెంట్లు వినిపించాయి.

loader