ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. జారిపోతున్న కొంగుని అడ్డుపెట్టుకుంటున్న అనసూయ ఫోటో వైరల్‌

First Published Jan 18, 2021, 9:11 PM IST

హాట్‌ అందాల యాంకర్‌ అనసూయ ఏం చేసినా సెన్సేషన్‌. ఆమె నుంచి హాట్‌ అందాల ఫోటోలు ప్రతి వారం నెటిజన్లని, ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటాయి. తాజాగా ఓ ఫోటోని పంచుకుంది అనసూయ. గాలికి చీర ఎగిరిపోతుండగా, నడుమందాల బండారం బయటపడుతున్న వేళ చేయి అడ్డుపెట్టు కొంప కొల్లేరు కాకుండా చూసింది. అయినా కొంచెం కనిపించే నడుమందంతో ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు.