సెక్స్ చేయటం కంటే రేప్‌ మంచిదా..? ఘాటుగా స్పందించిన మహిళా నిర్మాత

First Published 9, Jun 2020, 11:48 AM

వివాదాస్పద నిర్మాత ఏక్తా కపూర్‌ నిర్మించిన తాజా వెబ్‌ సిరీస్‌ XXXపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన వెబ్‌ సిరీస్‌లో ఏక్తా ఇండియన్‌ ఆర్మీను విమర్శించారా..? అసలు ఏం జరిగింది? ఏక్తా ఏమంటుంది..? చూద్దాం.

XXX వెబ్‌ సిరీస్‌ విషయంలో తనపై నెటిజెన్లు చేస్తున్న దారుణమైన ట్రోలింగ్‌పై స్పందించిన ఏక్తా కపూర్‌, సెక్స్ చేయటం కంటే రేప్ చేయటం మంచి పనా అంటూ ప్రశ్నించింది.

ఏక్తా నిర్మించిన XXX వెబ్‌ సిరీస్‌ ఎన్నో వివాదాలకు కారణమైంది. ఈ సిరీస్‌లో సైన్యాన్ని అవమానకరంగా చూపించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు నిర్మాత ఏక్తాతో పాటు ఇతర టీం మెంబర్స్‌ పైనా కేసులు నమోదయ్యాయి.

ఈ విషయంపై స్పందించిన ఏక్తా తాను సైన్యానికి క్షమాపణలు చెప్పడానికి ఏమాత్రం మొహమాటపడనని చెప్పింది. అంతేకాదు వివాదం మొదలైన వెంటనే ఆ సన్నివేశాలను వెబ్‌ సిరీస్‌ను తొలగించింది..

తాను చర్చలు తీసుకున్న తరువాత కూడా కొంత మంది నెటిజెన్లు తనను, తన తల్లిని అభ్యంతరకర భాషలో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు రేప్‌ చేస్తామని, సామూహిక హత్యచారం చేస్తామంటూ బెదిరింపులకు దిగటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ట్రోలింగ్‌పై సైబర్‌ పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది ఏక్తా. అంతేకాదు తననే కాదు ఎవరినీ ఇలాంటి మనో వేదనకు గురి చేయవద్దని ఆమె కోరింది.

ఈ విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్‌ హిందుస్తానీ ఏక్తాపై కంప్లయింట్ ఇచ్చారు. భారత సైన్యాన్ని అవమానకరంగా చూపించినందుకుగానూ తాను ఇలా కంప్లయింట్ ఇచ్చినట్టుగా ఆయన వెల్లడించాడు.

loader