బ్రా సైజ్‌ అడిగిన నెటిజన్‌కి నటి సయంతాని ఘోష్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రిప్లై..

First Published Apr 9, 2021, 5:35 PM IST

ప్రముఖ హిందీ-బెంగాలీ నటి సయంతాని ఘోష్‌ ఓ నెటిజన్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే సమాధానం చెప్పింది. తన బ్రా సైజ్‌ అడిగినందుకు ఆమె ఓ రేంజ్‌లో మండిపడింది. ఇంతకి అసలేం జరిగిందనేది చూస్తే..